S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/31/2015 - 06:34

ప్రపంచ క్రీడా రంగం ఈఏడాది ఎన్నో వివాదాలతో చట్టపట్టాలేసుకొని సాగింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటనీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనం సృష్టించింది.

12/30/2015 - 05:47

వీడ్కోలు - 2015
============

12/30/2015 - 05:46

వీడ్కోలు - 2015

12/30/2015 - 05:44

లాహోర్, డిసెంబర్ 29: స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురయిన ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ అమీర్‌కు జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కల్పించడానికి వ్యతిరేకంగా దాఖలయిన ఒక పిటిషన్‌ను పాక్ హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో అయిదేళ్ల నిషేధం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి రావడానికి అమీర్‌కున్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయినట్లయింది.

12/30/2015 - 05:43

జాతీయ శిబిరంలో అమీర్ చేరికపై నిరసన
సర్ది చెప్పిన పిసిబి చీఫ్ షహర్యార్ ఖాన్
కెప్టెన్‌గా కొనసాగేందుకు అంగీకారం

12/30/2015 - 05:43

డర్బన్, డిసెంబర్ 29: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఓటమికి ఎదురీదుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యత సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 172 పరుగులు సాధించింది.

12/30/2015 - 05:43

వరుసగా రెండో టెస్టులోనూ విండీస్ చిత్తు

12/30/2015 - 05:42

అయినా ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం : సయ్యద్ కిర్మాణీ స్పష్టీకరణ

12/30/2015 - 05:41

శాఫ్ టోర్నీకి స్టార్ స్ట్రైకర్ దూరం
గాయంతో వైదొలిగిన రాబిన్ సింగ్

12/30/2015 - 05:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు భారత్ అంగీకరించకపోవడంతో అసంతృప్తితో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలనే రద్దు చేసుకుంటుందన్న అనుమానం వ్యక్తమైంది. అయితే, వచ్చేనెల 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఇక్కడి డాక్టర్ కర్నీ సింగ్ రేంజ్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షూటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు పాక్ షూటర్లు రానున్నారు.

Pages