S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/05/2015 - 06:20

నేడు రెండో సెమీఫైనల్లో భారత్-బెల్జియం అమీతుమీ

12/05/2015 - 06:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రీమియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, స్పీడ్‌స్టర్ ఇశాంత్ శర్మ విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడనున్నారు. ఈ టోర్నీలో భాగంగా ఈ నెల 10-18 తేదీల మధ్య నార్త్‌జోన్ లెగ్ పోటీల్లో పాల్గొనే ఢిల్లీ జట్టులో వీరికి చోటు చోటు కల్పించారు.

12/05/2015 - 06:19

టెస్టుల్లో రహానే తొలి శతకం
సఫారీల వెన్ను విరిచిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో 121కే ఆలౌట్
213 పరుగుల ఆధిక్యతలో టీమిండియా
ఫాలో-ఆన్ ఆడించరాదని కోహ్లీసేన నిర్ణయం

12/04/2015 - 04:05

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్

12/04/2015 - 04:04

ఇండోనేషియా మాస్టర్స్ బాడ్మింటన్
=======================

12/04/2015 - 04:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) పేరు మారింది. ఈ టోర్నీని ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)గా మారుస్తున్నట్టు భారత బడ్మింటన్ సమాఖ్య (బాయ్) అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17వ తేదీ వరకూ పిబిఎల్ జరుగుతుందని పేర్కొన్నాడు.

12/04/2015 - 04:03

నిర్ధారించిన దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు

12/04/2015 - 04:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్న మెంట్‌లో గురువారం ఢిల్లీ డైనమోస్, కేరళ బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ చేశాయ. ఢిల్లీ తరఫున 7వ నిమిషంలో డాస్ సాంటోస్, 40వ నిమిషంలో అదిల్ నబీ, 90వ నిమిషంలో సెనాజ్ సింగ్ గో ల్స్ చేశారు.

12/04/2015 - 04:01

జ్యూరిచ్, డిసెంబర్ 3: అవినీతి, లంచగొండితనం, ముడుపులు స్వీకరించడం, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలపై స్విట్జర్లాండ్ నిఘా విభాగం అధికారులు గురువారం ఉదయం ఇద్దరు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ( ఫిఫా) ఉపాధ్యక్షులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు జువన? ఏంజెలో నపౌట్ (పరాగ్వే)కాగా, మరొకరు అల్ఫ్రెడో హవిట్ (హోండురాస్).

12/04/2015 - 04:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ అందరినీ పేరుపేరునా తలచుకున్న వీరేందర్ సెవాగ్‌కు మహేంద్ర సింగ్ ధోనీ పేరు గుర్తుకు రాలేదా? అతనిని మరచిపోయాడా లేక ఉద్దేశ పూర్వకంగానే అతని పేరును ప్రస్తావించలేదా? తాను క్రికెటర్‌గా కొనసాగిన రోజుల్లో కెప్టెన్లుగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లే, సచిన్ తెండూల్కర్‌ను అతను గుర్తుచేసుకున్నాడు.

Pages