S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/13/2015 - 04:02

తిరుచానూరు, డిసెంబర్ 12: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మిగా భక్తులను కటాక్షించారు. గజేంద్రుడు ఆశ్రయించిన శరణాగతి ప్రతి జీవుడు ఆశ్రయించాలన్నదే గజవాహన సేవ ముఖ్య సందేశం. అమ్మవారి నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం 8 గంటలకు జగన్మోహినిగా అమ్మవారు పల్లకీ సేవలో భక్తులను ఆశీర్వదించారు.

12/13/2015 - 04:01

సోషల్ కాజ్ సదస్సులో అనిల్ మహదేవ్ దవే
మరాఠా యోధుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి: ఎంవిఆర్ శాస్త్రి

12/13/2015 - 03:59

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రముఖ రచయిత, సాహితీవేత్త, మాజీ పాత్రికేయులు, యోగా నిపుణులు శార్వరి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. తెలుగునాట శార్వరిగా సుపరిచితులైన వాసిలి రామకృష్ణశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా కోపల్లె. తెనాలి హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తూ చిన్నవయస్సులోనే కథారచన ప్రారంభించారు. గుంటూరు ఎసి కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత తెనాలి విఎస్‌ఆర్ కళాశాలలో ఇంగ్లీషు ట్యూటర్‌గా చేరారు.

12/13/2015 - 03:58

టిఆర్‌ఎస్ కార్యకర్తలపై నిర్భయ కేసు పెడతానని గీతారెడ్డి హెచ్చరిక

12/13/2015 - 03:58

హోం శాఖ సలహాదారు విజయ్‌కుమార్ పిలుపు
ముగిసిన జాతీయ భద్రతా దళాల శిక్షణ శిబిరం

12/13/2015 - 03:57

కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై గవర్నర్ ఆగ్రహం

పేదలను దోచుకునే వైఖరికి స్వస్తి చెప్పండి
అనవసరంగా పరీక్షలు చేయడం తగదు
గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం ఎందుకు?
డాక్టర్ల వైఖరిని దునుమాడిన నరసింహన్
చికిత్స వ్యయం నియంత్రణపై సదస్సు నిర్వహిస్తానని వెల్లడి

12/13/2015 - 03:56

గోదావరిలోకి దూసుకుపోయిన కారు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
మరొకరు గల్లంతు

12/13/2015 - 03:31

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న దా‘రుణాలు’
టాస్క్ఫోర్స్ వద్ద క్యూ కడుతున్న బాధితులు
బడా రాజకీయ నేతల ప్రమేయంపై అనుమానాలు
ట్రాన్స్‌కో డిఇఇ సత్యానందం చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

12/12/2015 - 16:44

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ శనివారం విజయరామారావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయిన కె.విజయరామారావు శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి న సంగతి తెలిసిందే.

12/12/2015 - 13:40

హైదరాబాద్‌ : ప్రజాస్వామ్య వాదులందరూ తెరాస ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తాలని తెలంగాణ సీఎల్పీనేత జానారెడ్డి కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై జానారెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి, కేటీఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు.

Pages