S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/03/2016 - 06:05

రాష్ట్రంలో నేరాల రేటు 4.23 శాతం తగ్గింది
పోలీసులు పనితీరు మెరుగుపరుచుకోవాలి
ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు

01/03/2016 - 06:05

బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కావాలి
శాఖలకు అదనంగా నిధులివ్వలేం
2016-17 బడ్జెట్ 1,30,000 కోట్లు
18వేల కోట్ల రెవెన్యూ లోటు
ఆర్థిక శాఖ సమావేశంలో వెల్లడైన వివరాలు

01/03/2016 - 05:53

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సర్కారుకు చెడ్డపేరు సమస్యల పరిష్కారంలో అలక్ష్యం సహించను
త్వరలో పొలాల వద్దే ధాన్యం కొనుగోలు విజయనగరం జన్మభూమి సభలో చంద్రబాబు

01/03/2016 - 05:53

18 వేలమందికి పైగా లబ్ధి
నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ
బ్యాక్‌లాగ్ ఖాళీలూ భర్తీ చేస్తాం
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
సర్కార్‌పై రూ.500 కోట్ల భారం
వారంలో కారుణ్య నియామకాలు
15వేల టీచర్ పోస్టుల భర్తీకి ఓకే

01/02/2016 - 14:00

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంపై వాహనదారులు దాడి చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో పనుల నిమిత్తం ఆఫీస్‌కు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పలువురు వాహనదారులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు.

01/02/2016 - 13:29

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ఉంటుందని చెప్పారు.

01/02/2016 - 13:25

హైదరాబాద్ : వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటైంది. సస్పెన్షన్‌పై చర్చించేందుకు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది. కమిటీ చైర్మన్‌గా శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో తెదెపా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఉన్నారు.

01/02/2016 - 07:15

విజయవాడ (క్రైం), జనవరి 1: ఓ రైస్ మిల్లర్ యజమాని నుంచి డబ్బు తీసుకుని బెదిరింపులకు పాల్పడిన కేసులో ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందంకు కోర్టు ఈ నెల 13 వరకు రిమాండు విధించింది. కాగా కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో సత్యానందంకు మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ అప్పీలుకు వెళ్లామని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు.

01/02/2016 - 07:15

ఏలూరు, జనవరి 1: పేదలకు ఆరోగ్యం అందించటమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, తాను పేదల కోసమే ముఖ్యమంత్రిగా ఉన్నానని ఏ కొందరి కోసమో కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ ఏడాది పూర్తిస్థాయిలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

01/02/2016 - 07:14

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అమ్మవారి భవానీదీక్షల విరమణకు ముందు రోజు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు దీక్షల విరమణ సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని స్వయంగా సియంకు విజ్ఞప్తి చేశారు.

Pages