S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/02/2016 - 02:26

విజయవాడ, జనవరి 1: ఆర్టీసీ ప్రయాణికులకు దశలవారీగా విస్తృత సేవలు అందిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లతో అనుసంధానం చేసే వీడియో లింకేజీ ప్రోగ్రాంను తొలిసారిగా రాష్ట్రంలో తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం తొలిదశగా 9 బస్టాండ్‌లలో ఈ ప్రోగ్రాంను అనుసంధానం చేశామన్నారు. ప్రతి బస్టాండ్‌లోను డైనమిక్ విధానంలో ప్రజలకు విశేష సేవలు అందించగలమన్నారు.

01/02/2016 - 02:23

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల ఎంపిక కసరత్తు తుది అంకానికి చేరింది. ఆసక్తివున్న విద్యావేత్తలు తమ దరఖాస్తులు పంపించేందుకు 8వ తేదీ ఆఖరు కాగా, మరోపక్క ఇంతవరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొంతమందిని ఎంపిక చేసేందుకు సెర్చి కమిటీలను సైతం ప్రభుత్వం నియమించింది.

01/02/2016 - 02:22

హైదరాబాద్, జనవరి 1: రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు జీవో 01ను శుక్రవారం విడుదల చేసింది. చేనేత, జౌళిశాఖ కమిషనర్ చేనేత కార్మికుల రుణమాఫీ నిమిత్తం మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికుల రుణమాఫీ నిమిత్తం జిల్లా, రాష్టస్థ్రాయి కమిటీలను నియమించారు. జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు.

01/01/2016 - 16:08

హైదరాబాద్ : నగరంలోని నిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రులు కే. తారకరామారావు, కె. లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని ఆయా విభాగాలను వారు పరిశీలించారు. అలాగే వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు.

01/01/2016 - 15:49

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు 3 నెలలపాటు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నయీమ్‌ అక్తర్‌ శ్రీనగర్‌లోని హైదర్‌పొర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శీతాకాలంలో మంచు ప్రభావంతో పాఠశాలలు మూసివేస్తున్నామని...

01/01/2016 - 15:20

హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఓట్ల కోసమే ఆంధ్రా సోదరులు అంటున్నారని ధ్వజమెత్తారు.

01/01/2016 - 15:04

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

01/01/2016 - 08:21

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సెర్చ్ కమిటీకి ముగ్గురితో కూడిన ప్యానల్‌ను ప్రభుత్వం నియమించింది.

01/01/2016 - 08:11

హోప్ ఐలాండ్, మడ అడవుల మీదుగా విహార యాత్ర

01/01/2016 - 08:10

ఎ.కొండూరు, డిసెంబర్ 31: దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ప్రమాద వశాత్తు బావిలో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఇది.

Pages