S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/01/2016 - 07:58

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గట్టి భద్రత
టాంక్‌బండ్, ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత
రిసార్ట్స్, స్టార్ హోటళ్లలో సందడే సందడి

01/01/2016 - 07:58

జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌శాఖ

01/01/2016 - 07:57

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలు, భారతీయులందరి జీవితాల్లో వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు.

01/01/2016 - 07:41

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్‌లో సెట్ టాప్ బాక్స్‌లను అమర్చేందుకు మరో రెండు నెలల గడువును పొడిగిస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలను తీసుకోరాదని హైకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కార్ జారీ చేశారు.

01/01/2016 - 07:40

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ పాలసీ అమలుపై నెల రోజుల పాటు స్టే విధిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ జారీ చేశారు. బార్‌ల ఏర్పాటుపై ముందు వచ్చిన వారికి ఇచ్చే విధంగా ఎక్సైజ్ విధానం ఉందంటూ కొంతమంది ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు.

01/01/2016 - 07:39

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో పరిపాలనా విధానం, పర్యవేక్షణను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు వీలుగా ‘ఆన్‌లైన్ కన్సల్టెంట్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఒసిఎంఎంఎస్)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈ ఆన్‌లైన్ విధానాన్ని గురువారం ప్రారంభించినట్లు ఆ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

01/01/2016 - 07:39

ఏసిబి డైరెక్టర్ జనరల్ వెల్లడి

01/01/2016 - 07:38

మనుబోలు, డిసెంబర్ 31: నూతన సంవత్సరం 2016 సంవత్సరానికి సంబంధించి అగ్గిపెట్టెలో ఇమిడేపోయే క్యాలెండరును తయారుచేసి అబ్బురపరిచారు నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి చెందిన ఆలూరు రాము. 5సెం.మీ పొడవు, 3సెం.మీ వెడల్పు ఉండి నెలకు ఒక పేజి వంతున దీన్ని తయారు చేశారు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సైజులో ఉంది.

01/01/2016 - 06:57

బెయిల్‌పై విడుదల మరో కేసులో అరెస్టు

01/01/2016 - 06:56

విజయవాడ, డిసెంబర్ 31: పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న 27వ పుస్తక మహోత్సవం నూతన సంవత్సరం ఆరంభం రోజున విజయవాడ స్వరాజ్య మైదానం ప్రాంగణంలో ప్రారంభం కాబోతున్నది. పుస్తక పఠనం తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో దీనిపై ఎంతో శ్రద్ధ వహించాల్సిన ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా ఈ పుస్తక మహోత్సవం నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ వచ్చింది.

Pages