S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/31/2015 - 05:24

హైదరాబాద్, డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దిగిరాకుంటే జాతీయస్థాయిలో అన్ని కేంద్ర ప్రభుత్వ యూనియన్లతో కలిసి మార్చి మొదటివారంలో నిరవధిక సమ్మె చేస్తామని భారతీయ రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో రైల్వే యూనియన్లతో సంప్రదింపులు జరిపి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.

12/31/2015 - 05:23

విజయవాడ, డిసెంబర్ 30: మూడోవిడత జన్మభూమిని విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరూ ఇందులో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి, అధికార తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

12/30/2015 - 16:51

హైదరాబాద్ : ఎమ్మెల్సీగా గెలుపొందిన కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇది గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గెలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో మనోస్థైర్యం నింపిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు.

12/30/2015 - 14:30

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయరావు, రాహుల్‌దేవ్‌ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

12/30/2015 - 14:24

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ కార్యాలయానికి ఉద్యోగులను కూడా కేటాయించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ తయారుచేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

12/30/2015 - 07:37

* రూ.60 లక్షల విద్యుత్ బకాయిలు
* సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో

12/30/2015 - 07:22

గవర్నర్ నరసింహన్ ఉద్ఘాటన

12/30/2015 - 07:10

ఎత్తు తగ్గింపుపై తెలంగాణ ప్రతిపాదన
సరేనన్న మహారాష్ట్ర సర్కార్
రెండు రాష్ట్రాల అధికారుల భేటీ

12/30/2015 - 07:10

జిహెచ్‌ఎంసి ఎన్నికలపై కమిషనర్ నాగిరెడ్డి ప్రకటన

12/30/2015 - 07:10

జనాభాకు తగ్గట్టుగా వౌలిక సదుపాయాలు శిల్పారామం ముఖాముఖీలో మంత్రి కెటిఆర్ వెల్లడి

Pages