S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/29/2015 - 13:32

హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్‌ సోదరుడు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు వరంగల్‌ డీఐజీ మల్లారెడ్డి ఎదుట లొంగిపోయారు. అశోక్ దండ కారణ్య కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

12/29/2015 - 08:00

యాగశాల తొలగింపు * విభూతి కోసం ఎగబడిన భక్తులు

12/29/2015 - 07:44

విజయపురిసౌత్, డిసెంబర్ 28: ఎగువ జలాశయాల నుండి వరద నీరు రాకపోవటంతో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు అడుగంటాయి. సాగునీటిని విడుదల చేయకపోవడంతో తెలంగాణలోని జన్‌కో నిర్వహణలో ఉన్న సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఆంధ్రాలోని సాగర్ కుడికాలువ జలవిద్యుత్ కేంద్రంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి కొరతతో విద్యుత్ ఉత్పాదనకు కష్టకాలం వచ్చింది.

12/29/2015 - 07:43

ఓవైపు ఎర్రచందనం...మరో వైపు పులుల కోసం

12/29/2015 - 07:42

కాకినాడ, డిసెంబర్ 28: దేశంలో అర్హులైన వారికి పేటెంట్ హక్కుల మంజూరులో చాలా జాప్యం జరుగుతోందని, ఇకపై జాప్యానికి ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర శాస్తస్రాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సుజనాచౌదరి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులో సోమవారం విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.

12/29/2015 - 07:41

సూళ్లూరుపేట, డిసెంబర్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రాకెట్ ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి 50రాకెట్లను ప్రయోగించిన సందర్భంగా వేడుకలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సన్నద్ధమైంది. మంగళవారం షార్‌లోని అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంలో రాకెట్ ప్రయోగాల అర్థశతక వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ విచ్చేయనున్నారు.

12/29/2015 - 07:41

విశాఖపట్నం, డిసెంబర్ 28: చలి తీవ్రత దేశ ప్రజలను కుదిపేస్తోంది. ఉత్తరాదిలో చలి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ చలి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. మరో వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు తెలియచేస్తున్నారు. ఉత్తరాదిలోని తూర్పు రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, యుపి, తూర్పు మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, బీహార్‌ల్లో ఐదు నుంచి తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

12/29/2015 - 07:40

విజయవాడ, డిసెంబర్ 28: ఎపిఎస్‌ఆర్‌టిసిలో డబుల్ డ్యూటీలు చేసినందుకు డ్రైవర్లు, కండక్టర్లకు తక్షణమే ఇచ్చే నగదు చెల్లింపులను (స్పాట్ పేమెంట్) రూ.250ల నుండి రూ.350లకు, రూ.200ల నుండి రూ.300లకు పెంచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

12/29/2015 - 07:40

శబరి ఏరియా మావోయిస్టు కార్యదర్శి నగేష్ మృతి

12/29/2015 - 07:39

తొలి పొగ రహిత
గ్రామంగా కేతరాజుపల్లి
అన్ని కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు

Pages