S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/29/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 28: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని బాలనగర్ మినర్వా కాంప్లెక్స్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మైక్రో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ తెలిపింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

12/29/2015 - 07:26

అనంతపురం, డిసెంబర్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.20 గంటలకు విజయవాడలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.

12/29/2015 - 07:26

మంత్రి రావెల వెల్లడి

12/29/2015 - 07:25

కొందరి బదిలీల నిలిపివేత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

12/29/2015 - 07:25

విశాఖపట్నం, డిసెంబర్ 28: విశాఖ పోర్టుకు మరో భారీ నౌక వచ్చింది. 14.5 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన విశ్వప్రీతి నౌక దక్షిణాఫ్రికా నుంచి స్టీమ్ కోల్ తీసుకువచ్చింది. విశాఖ హార్బర్ చరిత్రలోనే తొలిసారిగా డ్రాఫ్ట్ (లోతైన) విశ్వప్రీతి ఓడ ఇక్కడకు వచ్చిందని పోర్టు అధికారులు సోమవారం తెలిపారు.

12/29/2015 - 07:24

ఒంగోలు, డిసెంబర్ 28: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో జాతీయపెట్టుబడుల ఉత్పాదక కేంద్రం మంజూరైంది. ఈమేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ పెట్టుబడుల ఉత్పాదక కేంద్రం వచ్చేందుకు ఒంగోలు ఎంపి వై వి సుబ్బారెడ్డి నిరంతరం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలతో పలు దఫాలు చర్చించారు.

12/29/2015 - 07:24

హైదరాబాద్, డిసెంబర్ 28: స్పీకర్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, వ్యక్తిగతంగా తమ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వలేదని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అందుకే నోటీసు ఇచ్చామన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అధికార పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు.

12/29/2015 - 07:24

హైదరాబాద్, డిసెంబర్ 28: ఆంధ్ర రాష్ట్రంలో 973 కి.మీ పొడువు ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక, వాణిజ్య రంగం అభివృద్ధి చేసేందుకు బీచ్ కారిడార్ పేరిట ప్రణాళికను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ఈ కారిడార్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల నివేదికను అన్ని కోణాల నుంచి తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాని ఈ కారిడార్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

Pages