S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/08/2015 - 06:40

బాబు బాక్సైట్ శే్వతపత్రంపై రఘువీరా విసుర్లు

12/08/2015 - 06:40

విజయనగరం జిల్లా జన చైతన్యయాత్రలో చంద్రబాబు

12/08/2015 - 06:48

నాగులుప్పలపాడు, డిసెంబర్ 7 : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో అరుదైన బుద్ధుని పంచలోహ విగ్రహాలు, పూజా సామగ్రి సోమవారం లభ్యమైయ్యాయి. గ్రామాల్లోని పోలేరమ్మ తల్లి ఆలయానికి సమీపంలో గ్రామానికి చెందిన రైతు పోతినేని సోమయ్య తన సొంత పొలంలో ఇంటి మెరక కోసం దిబ్బలు తీసుకుండగా కుండతో పాటు లోహ విగ్రహాల ఆనవాళ్లు లభ్యం అయ్యాయి.

12/08/2015 - 06:28

హైదరాబాద్, డిసెంబర్ 7: యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల నిర్వహణకు సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, సభ్యులుగా దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఎండిఏ రిటైర్డ్ సిఇఓ యు.మద్వరాజా, ప్లానర్ ఎస్‌పి షోరీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సప్తపతి రఘునాథ్ మహాపాత్రోతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ జివో జారీ చేసింది.

12/08/2015 - 06:28

టెక్నాలజీ అభివృద్ధికి రూ. 20కోట్లు
31కోట్లతో సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
రూ. 58కోట్లతో సిసి కెమెరాల ఏర్పాటు
ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది

12/08/2015 - 06:27

ఎపి, తెలంగాణ డిజిపిలను ఆదేశించిన హైకోర్టు

12/08/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 7: సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకుంటూ ఆన్‌లైన్ ఎంపిక పరీక్షలను నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు.

12/08/2015 - 06:26

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అరెస్టు చేసిన కూకట్‌పల్లి ఎసిపి ఎన్.సంజీవరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలెంగో డిస్మిస్ చేశారు. బెయిల్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ ఎలెంగో తెలియజేశారు.

12/08/2015 - 06:26

సిటీ సివిల్ కోర్టు ఆదేశం

12/08/2015 - 06:26

ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో 2కెరన్ అడ్డుకున్న పోలీసులు
గోరక్ష అవగాహన సదస్సుకు అనుమతించండి: రాజాసింగ్
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నందుకే బీఫ్ ఫెస్టివల్ : విమలక్క
వారం రోజులపాటు నగరంలో నిషేధాజ్ఞలు: డిసిపి

Pages