S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/08/2015 - 06:22

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను అంతర్‌మంత్రిత్వశాఖల అధికారులతో కూడిన కేంద్ర బృందాలు రెండు పరిశీలించనున్నాయి. వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఈ కమిటీలు అంచనా వేస్తాయి. ఈ కమిటీలు 8వ తేదీన హైదరాబాద్ చేరుకుంటాయి. అదే రోజు వరద ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి.

12/08/2015 - 06:22

హైదరాబాద్, డిసెంబర్ 7: కాలుష్య నియంత్రణా మండలి అప్పెలెట్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి వి ఎన్ శాస్ర్తీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పి వి వి ప్రసాదరావు, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఆర్ సి హనుమంతు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

12/08/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ తహసిల్దార్లకు ఇటీవల గెజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వారికి ఇప్పటికే ఉన్న విధులకు అదనంగా కొత్త విధులను అప్పగించింది. ఈ మేరకు సోమవారం జివో జారీ చేసింది.

12/08/2015 - 06:21

* చాగంటి, పట్ట్భారాం, వర్లు, వరప్రసాదరెడ్డిలతో కమిటీ
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

12/08/2015 - 06:17

గగనతలం నుంచి రాజధాని సందర్శన
బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్‌ల అభివృద్ధి
పర్యాటక శాఖ సరికొత్త ప్రణాళిక

12/08/2015 - 06:17

జీవో 59పై అడుగు ముందుకేయని సర్కారు
సొమ్ములు అందాక ఉలుకూ పలుకూలేని వైనం
ఏడాదిలో మొదలేకాని దరఖాస్తుల పరిశీలన
రూ.144 కోట్లు చెల్లించిన మధ్యతరగతి జనం
పట్టాల పంపిణీపై అతీగతీలేని సిఎం కెసిఆర్ హామీ
సిసిఎల్‌ఎ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు

12/08/2015 - 06:16

కేంద్ర బృందాన్ని కోరిన తెలంగాణ
231 మండలాల్లో కరవు
పరిస్థితిని వివరించిన సిఎస్
నిబంధనల మేరకు సిఫార్స్ చేస్తాం
హామీ ఇచ్చిన కేంద్ర బృందం
రెండు రోజులపాటు జిల్లాల్లో పర్యటన

12/08/2015 - 06:16

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం * గ్రిల్స్ తొలగించి కాపాడిన సిబ్బంది

12/08/2015 - 06:09

రెండోవారానికి ఉద్యోగుల విభజన పూర్తి

ఇరువురు సిఎస్‌లతో కమలనాథన్ కమిటీ భేటీ వివాదాలకు అతీతంగా సమస్యల పరిష్కారం ఏకీకృత సర్వీసులపై దాదాపు స్పష్టత వ్యక్తిగత అభ్యంతరాలపైనా కమిటీ చర్చ

12/08/2015 - 06:08

పోర్టుకు భూములిచ్చి సహకరించండి జన చైతన్యయాత్రలో సిఎం బాబు పిలుపు

Pages