S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/07/2015 - 14:25

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ సారి కూడా హైదరాబాద్లోనే జరగనున్నాయి.

12/07/2015 - 14:02

హైదరాబాద్ : తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని, పార్టీని వీడేది లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో దానం మాట్లాడుతూ...

12/07/2015 - 13:58

హైదరాబాద్ : తెలంగాణలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రం బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఏడు జిల్లాల్లో రెండ్రోజుల పాటు ఈ బృందాలు కరవు పరిస్థితులను అధ్యయనం చేయనున్నాయి. బృందాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు.

12/07/2015 - 13:57

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లిఫ్టు ఎక్కగా.. వైరు తెగి లిఫ్టు కిందికి పడిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో మంత్రితో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గ్రిల్స్‌ను తొలగించి మంత్రిని కాపాడారు.

12/07/2015 - 06:41

రూ. 7 లక్షల ఆదాయం
1020 మంది చిన్నారులకు అక్షర శ్రీకారాలు

12/07/2015 - 06:39

చిత్రనగరి వద్దు..పర్యాటకమే ముద్దు
సిఎం కెసిఆర్ ప్రతిపాదనలపై వ్యతిరేకత

12/07/2015 - 06:38

భద్రాచలం, డిసెంబర్ 6: చత్తీస్‌గఢ్ దంతెవాడ పోలీసులు ఆదివారం ఇద్దరు కరుడుగట్టిన మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. బస్తర్ ఐజీ కల్లూరి, దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం లూదార్ తామో(26) మాఢ్ ప్రాంతంలోని ఇంద్రావతి ఏరియా పరిధిలోకి వచ్చే ఆదేర్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.

12/07/2015 - 06:38

కరవు నివారణకు యుద్దప్రాతిపదికన చర్యలు
రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలి
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

12/07/2015 - 06:37

పార్టీ ఫిరాయింపుదారులపై సిఎల్‌పి నేత జానా వ్యాఖ్య

12/07/2015 - 06:37

ఫలితాన్ని శాసించనున్న తెలుగుదేశం
ఖేడ్ ఉప ఎన్నిక కోసం పార్టీల వ్యూహరచనలు
విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

Pages