S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/02/2015 - 04:12

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రలోని నామినేటెడ్ పదవుల పందేరానికి సిఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న చంద్రబాబు ఎట్టకేలకు 8 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా జయరామిరెడ్డిని నియమించారు. అలాగే ఇటీవలే ప్రారంభించిన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా చలమలశెట్టి రామాంజనేయులును నియమించారు.

12/02/2015 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 1: చేనేత కార్మికులను ఎట్టకేలకు ఆంధ్ర ప్రభుత్వం కరుణించింది. సుమారు 110.96 కోట్ల రూపాయిల రుణ బకాయిలను మాఫీ చేసింది. మరోపక్క ప్రతి చేనేత కార్మికుడికీ కనీసం లక్ష రూపాయిలు ప్రయోజనం కలిగేలా, గ్రూప్ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది.

12/01/2015 - 17:00

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయత చండీ యాగానికి గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. చండీ యాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది యాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

12/01/2015 - 13:42

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన వాజ్యంపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.్భసలే, ఎస్.వి భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు విన్నవించారు. ఈ పథకాలు చాలవని, ఇంకా అమలుచేయాలని, అమలు చేస్తున్న పథకాలపై విస్తత్ర ప్రచారం చేయాలని సూచించింది.

12/01/2015 - 08:02

నాగార్జునసాగర్, నవంబర్ 30: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ఆధునికీకరణ విషయంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, టేకులపల్లి సర్కిల్ కార్యాలయాల పరిధిలోని ఇంజనీర్లకు సోమవారం నాగార్జునసాగర్‌లో విజయవిహార్ సమావేశ మందిరంలో ఒక్కరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు 120మంది ఎన్‌ఎస్‌పి ఎడమకాల్వ పరిదిలోని ఇంజనీర్లు హాజరయ్యారు.

12/01/2015 - 07:59

బ్రూవరీస్ వ్యాపారం ఢాం
కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకం
ఎక్సైజ్ ఆదాయానికి గండి
గలగలా గోదారి..బిరబిరా బీరు!

12/01/2015 - 07:58

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు: మంత్రి తుమ్మల

12/01/2015 - 07:58

సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

12/01/2015 - 07:57

మాజీ మంత్రి డాక్టర్ నాగం డిమాండ్

Pages