S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/22/2015 - 07:34

సామర్లకోట, నవంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో వున్న ఎపిఎస్ ఆర్టీసీకి చెందిన బస్ కాంప్లెక్స్ డిపోలు, బస్ స్టేషన్‌ల అభివృద్ధికి, సుందరీకరణకు సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు చేపడుతున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరైక్టర్ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను ఆకస్మిక తనిఖీలు సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.

11/22/2015 - 07:34

అధికారులకు మంత్రి కామినేని ఆదేశం

11/22/2015 - 07:34

‘జెపాల్-ప్రథమ్’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

11/22/2015 - 07:29

బంజారాహిల్స్‌లో 8ఎకరాల్లో నిర్మాణం అత్యాధునిక టెక్నాలజీతో రెండు టవర్లు

11/22/2015 - 07:28

తెలంగాణలో అనువైన వాతావరణం: ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్

11/22/2015 - 07:27

హైదరాబాద్, నవంబర్ 21: కోర్టులో కొనే్నళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి గాను శనివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రారంభించడంతో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు అతి తక్కువ కాలంలో పరిష్కరమయ్యేందుకు అవకాశం ఏర్పడింది.

11/22/2015 - 07:26

తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

11/22/2015 - 07:17

కన్వర్ట్, డైరెక్ట్ ఎస్‌ఐల మధ్య విభేదాలు
ప్రమోషన్లకు అడ్డుపడుతున్న సర్వీసు రూల్స్
పోలీస్ బాస్‌లకు దిగులు పుట్టిస్తున్న వైనం

11/22/2015 - 07:17

16 పరిశ్రమలకు టిఎస్‌ఐ‘పాస్’ రూ.1571 కోట్లతో స్థాపన అనుమతులు అందించిన జూపల్లి

11/22/2015 - 07:16

ముగిసిన వరంగల్ ఉప ఎన్నిక
స్వల్ప ఘటనలు వినా ప్రశాంతం
ఫలించిన పోలీస్ భద్రతా వ్యూహం
ఫలితాలపై ప్రధాన పక్షాల లెక్కలు
ఓటర్లకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
24న ఓట్ల లెక్కింపు

Pages