S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/17/2017 - 03:09

హైదరాబాద్, జూలై 16: ఉస్మానియా, కాకతీయలతో పాటు తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని విశ్వవిద్యాలయాల వైస్-్ఛన్సలర్లకు ఉపముఖ్యమంత్రి, విద్యామంత్రి కడి యం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. 2017-18 సంవత్సరానికి సంబంధించిన విశ్వవిద్యాలయాల కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు హైదరాబాద్ (నాంపల్లి- రూసా భవనం) లో విసిలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.

07/17/2017 - 02:55

వీణవంక, జూలై 16: 2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రజ లు టిఆర్‌ఎస్ పార్టీకి గోరీ కడతారని టిపిసిసి అధ్యక్షు డు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

07/17/2017 - 02:03

హైదరాబాద్, జూలై 16: తెలంగాణలో సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ (గురు రవిశంకర్) సంస్థకు చెందిన ప్రతినిధులు రాష్ట్ర పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరా రు.

07/17/2017 - 02:00

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉండి పోరాడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

07/17/2017 - 02:00

హైదరాబాద్, జూలై 16: ఏడాది కింద జరిగిన టిఎస్ ఎంసెట్ 2 మెడికల్ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో నిందితులపై సమగ్ర నేరారోపణ పత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు సిఐడి అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు ముమ్మరం చేశారు.

07/17/2017 - 01:59

హైదరాబాద్, జూలై 16: విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి, వారి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ (సాయి) నిర్వహించే క్రాస్‌రోడ్ సమ్మర్ ప్రోగ్రాంకు తెలంగాణకు సాంఘిక సంక్షేమ విద్యాసంస్థ విద్యార్థి ఆనంద్ ఎంపికయ్యారు.

07/17/2017 - 01:58

హైదరాబాద్, జూలై 16: భూ ఆక్రమణలు, డాక్యుమెంట్ల తారుమారుకు అవకాశం లేకుండా భూముల రికార్డులను పటిష్టంగా తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రం మొత్తం మీద 10 వేల గ్రామా ల్లో ఉన్న అసైన్డ్ భూములు ఏమయ్యాయో, ఎక్కడ ఉన్నాయో కూడా విచారణ చేసి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

07/17/2017 - 01:57

హైదరాబాద్, జూలై 16: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలుగొందుతున్న ఎలైట్ మోడల్ లుక్ ఇండియా 2017 పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రాంతీయ దశ పోటీలను నిర్వహించడంతో ఈ పోటీ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

07/17/2017 - 01:57

న్యూఢిల్లీ, జూలై 16: ఉమ్మడి హైకోర్టు విభజన వెంటనే చేయాలని అఖిలపక్షం సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

07/16/2017 - 04:17

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకల్లో నగదు కొరతో రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రైతులు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవాలన్నా, రుణాలు పొంది తద్వారా నగదు స్వీకరించాలన్నా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నరకయాతన పడుతున్నారని తెలిపారు.

Pages