S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/10/2017 - 07:44

హైదరాబాద్, మే 9: మిర్చి మద్దతు ధరపై బిజెపి నాయకులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బదులు గల్లీల్లో రాద్ధంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట ముంచిందని విమర్శించారు.

05/10/2017 - 06:01

మహబూబ్‌నగర్, మే 9: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని వివిధ మండలాల్లో మరో జలసాధన పోరుకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు కృష్ణాజలాలను అందించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత వంశీకృష్ణ సారథ్యంలో జలసాధన పోరుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జలసాధన పోరుయాత్ర బుధవారం ప్రారంభం కానుంది.

05/10/2017 - 05:55

హైదరాబాద్, మే 9: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందించే పథకంపై యునిసెఫ్ త్వరలోనే అధ్యయనం చేయనుంది. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తారు. యూనిసెఫ్ అధ్యయనం కోసం సర్వేయర్లకు సెస్ కార్యాలయంలో మంగళవారం రాష్టస్థ్రాయి శిక్షణ నిర్వహించారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన 200 మందికి సెస్‌లో ఎనిమిది రోజుల శిక్షణ ఇస్తారు.

05/10/2017 - 05:55

హైదరాబాద్, మే 9: కార్పొరేట్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఎబివిపి ఎద్దేవా చేసింది. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, రోజురోజుకూ అవినీతి, బంధుప్రీతి పెరిగిపోతోందని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిందని సమైక్య పాలన కంటే ఘోరంగా పరిపాలనలో విఫలమైందని అన్నారు.

05/09/2017 - 07:50

న్యూఢిల్లీ, మే 8: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం కంటి ఆపరేషన్ జరుగనున్నట్లు తెలిసింది. శనివారం ఢిల్లీకి వచ్చిన చంద్రశేఖర్ రావుకు దక్షిణ ఢిల్లీలోని ఒక కంటి వైద్యుడు వైద్యం చేయటం తెలిసిందే. కంటి ఆపరేషన్ కోసం ఆయన గత రెండు రోజుల నుండి మందులు వాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

05/09/2017 - 07:37

హైదరాబాద్, మే 8: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాలు అన్నింటిలోనూ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుండి ఒకే రకమైన భోజనం, వసతులు అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించి మెనూ రూపొందించి అన్ని శాఖలకూ పంపించాలని అన్నారు.

05/09/2017 - 05:23

రాష్ట్రంలో 82 నుంచి 158కి చేరిన సంఖ్య
జనాభాలో మూడింట ఒక వంతు రాజధానిలోనే
జాతీయవృద్ధి కంటే తక్కువ
విద్యారంగంలో ఆశించిన పురోగతి లేదు
10 శాతం మంది వద్దే కంప్యూటర్లు
తెలంగాణ సామాజికాభివృద్ధిపై సర్వే

05/08/2017 - 07:30

హైదరాబాద్, మే 7: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ప్రస్తుతం ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి ఆపరేషన్ నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన అక్కడే మరో రెండు రోజుల పాటు ఉండి ఈ నెల 10న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

05/08/2017 - 07:04

సంచార బతుకులకు బంగారు బాటలు పడేదెప్పుడు?
పోయేవారే తప్ప తిరిగొచ్చేవారేరి?
ఆగని పాలమూరు మట్టిమనుషుల వలస ప్రయాణం
తెలంగాణ వచ్చినా మారని దుస్థితి
ప్రభుత్వానివి కాకి లెక్కలే
పోషించేవారు లేక, దిక్కులేని వృద్ధులు
పిల్లలపై పడుతున్న వలసల ప్రభావం

పిల్లల కోసమే
వలసలు

05/08/2017 - 07:02

నీట్ పరీక్షలో గందరగోళం

తెలుగుమీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రశ్నపత్రం
వరంగల్‌లో విద్యార్థుల ధర్నా
సిబిఎస్‌ఇకి పరీక్షా కేంద్రం నిర్వాహకుల సమాచారం
రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు

Pages