S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/26/2017 - 07:56

ఇఎన్‌సి సురేందర్‌రెడ్డికి
దక్కిన జాతీయ పురస్కారం

కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా హడ్కో అవార్డు

04/26/2017 - 07:54

సిరిసిల్ల, ఏప్రిల్ 25: సాధించుకున్న స్వరాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి ఫలాలన్నీ తెలంగాణ ప్రజలకు దక్కాలని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా టిజెఎసి మండలాల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

04/26/2017 - 07:38

వరంగల్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లో 27న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు పార్టీ నాయకత్వం విస్తృత రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసింది. బహిరంగ సభకు 10 లక్షలకుపైగా జనాలను తరలించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఆ మేరకు అవసరమైన, అన్ని రకాల రవాణా సదుపాయాలను వినియోగించుకుంటోంది. ఖమ్మం జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసారు.

04/26/2017 - 07:38

హైదరాబాద్, ఏప్రిల్ 25: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు ఆరు గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు. రాష్టప్రతి రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు సాయంత్రం ఇఫ్లూ యూనివర్శిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గోవా నుండి ప్రత్యేక విమానంలో రాష్టప్రతి బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు.

04/26/2017 - 07:25

కేతెపల్లి, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల కేంద్రంలోని నిమ్మలమ్మ చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మృతులంతా అన్నదమ్ముల పిల్లలు. మృతుల్లో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు.

04/26/2017 - 06:29

వచ్చే ఏడాది నుంచే కట్టుదిట్టంగా రైతు సాయం అమలు
వచ్చే బడ్జెట్‌లో 7.5 వేల కోట్లు 11మంది సిఎంలు వివరాలడిగారు
పరిశీలనకు బారులుతీరిన రాష్ట్రాలు రైతు హితలో కెసిఆర్ వెల్లడి

04/26/2017 - 06:24

నేడు ప్రారంభించనున్న రాష్టప్రతి నిఘా నీడలో వర్శిటీ క్యాంపస్
1500 సిసి కెమెరాలు ఏర్పాటు ప్రత్యేక కమెండోలతో భద్రత
ప్రధాన వేదిక వద్ద అన్నీ నిషేధమే వర్శిటీలో 3 అధ్యయన కేంద్రాలు
శతాబ్దివనం ఏర్పాటుకు ప్రతిపాదన ఓయులో జీవ వైవిధ్య పార్కు

04/26/2017 - 06:22

హైదరాబాద్, ఏప్రిల్ 25: సేంద్రీయ ఎరువుల అవసరం, వ్యవసాయంలో దాని ప్రాధాన్యత గురించి ఈనెల 17న ఆంధ్రభూమిలో ప్రచురితమైన సంపాదకీయం బావుందని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. ‘రైతు హిత’ పేరుతో హైదరాబాద్ (హెటెక్స్)లో మంగళవారం ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి వ్యవసాయ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల భూసారాన్ని రక్షించుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని సంపాదకీయంలో వివరించారన్నారు.

04/25/2017 - 07:48

హైదరాబాద్, ఏప్రిల్ 24: వచ్చే ఖరీఫ్ నుండి సహకార సంఘాల ద్వారానే రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ (ఆబిడ్స్)లోని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టిఎస్‌క్యాబ్)లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అధికారులు సేవాభావంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.

04/25/2017 - 07:47

పనిమనిషి వీసాపై సౌదీకి పంపారు మహిళను మోసగించిన ఏజెంట్లు
కాంట్రాక్టు పెళ్లికి ఒప్పుకోనందుకు చిత్రహింసలు పెడుతున్న ఇంటి యజమాని

Pages