S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2016 - 07:13

హైదరాబాద్, నవంబర్ 2: టిఆర్‌ఎస్ జిల్లా కమిటీల నియామకంపై పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పార్టీ ముఖ్య నేతలతో బుధవారం రాత్రి చర్చించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో 31 జిల్లా కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికపై కెసిఆర్ కసరత్తు చేశారు. అయితే అన్ని జిల్లాలకు కమిటీలను ఎంపిక చేసిన తర్వాతనే ఒకేసారి అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

11/03/2016 - 07:13

హైదరాబాద్, నవంబర్ 2: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుంచి రావాల్సిన ప్రాయోజిత పథకాలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రానికి పంపించాల్సిన ప్రతిపాదనలపై వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చర్చించారు.

11/03/2016 - 07:11

హైదరాబాద్, నవంబర్ 2: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల కేసులో టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నరుూంతో సంబంధాలున్నాయన్న అభియోగాల నేపథ్యంలో బుధవారం ఆర్ కృష్ణయ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

11/03/2016 - 06:38

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో పేదలకు విద్య అందని ద్రాక్షపండులా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ విద్య ప్రాధమిక హక్కుతో సమానమని చట్టం చేసినా, సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చానా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. విద్య మానవ వికాసానికి, సమాజ పరోగతికి పరోక్షంగా ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందని తెలిసినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ వచ్చాయి.

11/03/2016 - 06:37

సిద్దిపేట, నవంబర్ 2: రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పిడి యాక్టు నమోదు చేయనున్నట్లు నీటి పారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రైతులను మోసం చేసేవారికి పీడి యాక్టు ద్వారా బెయిల్ కూడా రాదని, జైల్లోనే గడపాల్సి ఉంటుందన్నారు. సిద్దిపేటలో బుధవారం రైతు రక్షణకమిటి సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

11/03/2016 - 06:36

హైదరాబాద్, నవంబర్ 2: ఆత్మహత్య చేసుకున్న సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ క్షమాపణ చెప్పాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

11/03/2016 - 06:35

హైదరాబాద్, నవంబర్ 2: డెంగ్యూ వంటి విషపూరిత జ్వరాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టి.టిడిపి నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) చైర్మన్ కక్రూకు ఫిర్యాదు చేశారు. మంగళవారం టి.టిడిపి ప్రధాన కార్యదర్శులు ఎం.

11/03/2016 - 06:35

మహబూబ్‌నగర్, నవంబర్ 2: నారాయణపేట ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని, అన్ని అర్హతలు ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ ఆరోపించారు.

11/03/2016 - 06:33

కామారెడ్డి, నవంబర్ 2: మోసాలు, అబద్ధాలు, మాయమాటలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు.

11/03/2016 - 06:25

భద్రాచలం, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇకపై బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులు 33, జిల్లా ఆసుపత్రులు 10 ఉన్నాయి. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, గైర్హాజరు అవుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Pages