S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2016 - 06:30

హైదరాబాద్, అక్టోబర్ 31: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ‘సిమి’ కార్యకర్తలకు తెలంగాణతో సంబంధాలున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎనిమిది మందిలో నలుగురు 2014 మార్చిలో జరిగిన తెలంగాణలోని చొప్పదండి ఎస్‌బిఐ బ్యాంక్ దోపిడీ కేసులో నిందితులు, అదే సంవత్సరం అక్టోబర్ 22న వీరిని సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

11/01/2016 - 03:28

హైదరాబాద్, నవంబర్ 31: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఫస్ట్ ర్యాంకు సాధించటం పట్ల సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలను సులభతరం, సరళతరం చేసిన ఫలితాలే ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి, వర్తక, వ్యాపార, వాణిజ్యం నిర్వహించాలనుకునేవారి కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానాలు అనుకూల వాతావరణం కల్పించాయన్నారు.

10/30/2016 - 03:50

కొత్తకోట, అక్టోబర్ 29: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో ఓల్వో బస్సు ప్రమాదం జరిగి నేటితో మూడేళ్లు ముగిసింది.

10/30/2016 - 03:54

హుజూర్‌నగర్, అక్టోబర్ 29 : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఎఐసిసి కార్యదర్శి, ఎంపి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా అన్నారు.

10/30/2016 - 03:48

నిజామాబాద్, అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి ఎగువన గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14గేట్లను పైకి ఎత్తగా, తిరిగి ప్రస్తుతం వాటిని మూసివేసి గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు.

10/30/2016 - 03:44

హైదరాబాద్, అక్టోబర్ 29: బోగస్ సర్వేలు కట్టిపెట్టి, పాలనపై దృష్టి పెట్టాలని టి.టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఒక సర్వేలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దేశంలోనే నెంబర్-1 స్థానం దక్కిందనడం శుద్ధ అబద్ధమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

10/30/2016 - 03:44

హైదరాబాద్, అక్టోబర్ 29: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బాణసంచా వల్ల జరిగే ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. హైదరాబాద్‌లో 300 మంది ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపింది.

10/30/2016 - 03:43

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌లో నివాస గృహాల రియల్టీ రంగం జోరందుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే, రెండవ త్రైమాసికంలో అపార్టుమెంట్ల విలువ పెరిగింది.

10/30/2016 - 03:42

హైదరాబాద్, అక్టోబర్ 29: విడిపి అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొదటి స్థానంలో నిలవడంపై టిఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌లో సంబరాలు నిర్వహించారు.

10/30/2016 - 03:41

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో అధికారుల సమన్వయం మరింత పెరిగేందుకు గాను రాష్ట్రంలోని మొత్తం సిబ్బందికి ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సిమ్ కార్డు అందజేస్తామని, పోలీస్ సిబ్బంది చక్కటి పనితీరు కనబరుస్తూ శాంతిభద్రతల నిర్వహణలో విశేష కృషి చేస్తున్నారన్నారు.

Pages