S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/15/2016 - 12:34

హైదరాబాద్: తొలి ఏకాదశి సందర్భంగా శుక్రవారం నాడు ఎపి, తెలంగాణల్లోని వైష్ణవ దేవాలయాల్లో భక్తుల కోలాహలం మిన్నంటింది. ఈ రోజంతా ఉపవాసం చేసి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. తిరుపతి, భద్రాచలం, యాదగిరి గుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

,
07/15/2016 - 06:26

మహబూబ్‌నగర్, జూలై 14: పాలమూరు ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న వివిధ గ్రామాల ముంపు బాధితులు గురువారం మహబూబ్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. తాము భూములు ఇవ్వబోమని కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.

07/15/2016 - 06:22

సూర్యాపేట, జూలై 14: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

07/15/2016 - 06:27

గద్వాల, జూలై 14: మహబూబ్‌నగర్ జిల్ల్లా ధరూరు మండల పరిధిలోని చింతరేవుల గ్రామంలో దాదాపు పదేళ్ల క్రితం జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ స్థాపనకు దాదాపు 270 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ అనుమతుల కోసం ప్రభుత్వ అధికారులు, పర్యావరణ అధికారులు అప్పట్లో గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

07/15/2016 - 06:14

హైదరాబాద్/ చార్మినార్, జూలై 14: సుదీర్ఘకాలం పాటు సాగిన అనేక పోరాటాలు, అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సకల జనులకు సమానంగా అందేలా ప్రభుత్వం చూడాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

07/15/2016 - 06:13

హైదరాబాద్, జూలై 14: ఈనెల 19న జరిగే తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నాయకుల జోక్యం ఎందుకని టిఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసిలో ట్రేడ్ యూనియన్‌ల మధ్య జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

07/15/2016 - 06:12

హైదరాబాద్, జూలై 14: మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

07/15/2016 - 06:12

హైదరాబాద్, జూలై 14: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును గురువారం ప్రారంభించారు. తెలంగాణ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి లాంఛనంగా కొత్త బ్యాచ్‌ను ప్రారంభించారు.

07/15/2016 - 06:11

హైదరాబాద్, జూలై 14: తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖర్చు ఎక్కువైందంటూ ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయమై వైకాపా నేత అంబటి రాంబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్పీకర్ చేసినట్లుగా ఉన్న వ్యాఖ్యలు ఉన్న వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి ఒక టీవీ చానల్‌కు నోటీసు జారీ చేశారు.

07/15/2016 - 06:11

షాద్‌నగర్, జూలై 14: మార్కెటింగ్ వ్యవస్థలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ-మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్ధసారధి తెలిపారు.

Pages