S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2016 - 08:14

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని ప్రధాన రంగాలకు జరిపిన కేటాయంపులు కింది విధంగా ఉన్నాయ.
మిషన్ భగీరథ

03/15/2016 - 08:14

అడుగడుగునా అంతులేని సందేహాలు
గతేడాది రూ.8 వేల కోట్లకు రూ.7 వేల కోట్లే ఖర్చు
ఈసారి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయింపు

03/15/2016 - 08:13

తెలంగాణ జిఎస్‌డిపి 11.7 శాతం దాటుతుందని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడి

03/15/2016 - 07:54

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి: కెసిఆర్
నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం

03/15/2016 - 07:53

డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దీన్
నేడు ఎన్నిక లాంఛనమే

03/15/2016 - 07:52

పొన్న వాహనంపై ఊరేగింపు

03/15/2016 - 07:52

సిఇ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన

03/15/2016 - 07:50

హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు బెయిల్ మంజూరైంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ రావెల సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

03/15/2016 - 07:50

కరీంనగర్, మార్చి 14: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టయిన ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఎట్టకేలకు సోమవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. మోహన్‌రెడ్డిపై 41 కేసులు నమోదుకాగా, అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

03/15/2016 - 06:08

ఇది ప్రగతి కాముక బడ్జెట్. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపులో సమతుల్యం పాటించారు. నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ఎక్కువ నిధులివ్వడం సముచిత నిర్ణయం. ప్రణాళిక వ్యయానికి పెద్ద పద్దు పెట్టడం బంగరు తెలంగాణకు తొలి పొద్దు అనుకోవాలి.
- సిఎం కె చంద్రశేఖర్ రావు

ఆచరణ అసాధ్యం

Pages