S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/12/2016 - 07:38

హైకోర్టును ఆశ్రయించిన 174మంది రైతులు
భూసేకరణ కొలతల్లో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

03/12/2016 - 07:38

మహబూబ్‌నగర్, మార్చి 11: అగ్రిగోల్డ్ సంస్థ పేరిట కోట్లాది రూపాయలు ప్రజల నుండి తీసుకుని కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వ వెంకటరమణరావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వ వెంకటశేష నారాయణరావులను శుక్రవారం సిఐడి పోలీసులు మహబూబ్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు.

03/12/2016 - 07:14

విలీనంపై జానారెడ్డి

03/12/2016 - 07:13

అధికారులకు డిజిపి ఆదేశం

03/12/2016 - 07:13

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శుక్రవారం టెండర్లు ఖరారు చేసింది. మొత్తం 18 ప్యాకేజిలకు టెండర్లు ఆహ్వానించగా, ఇందులో రెండు ప్యాకేజిలను మినహాయించి 16 ప్యాకేజికు టెండర్లను ఖరారు చేసింది. ఖరారు చేసిన టెండర్లలో రూ. 29 వేల కోట్ల వ్యయం కాగల పనులు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాల సమాచారం.

03/12/2016 - 07:12

హైదరాబాద్, మార్చి 11: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది. సిద్దిపేట మున్సిపాలిటీలోకి ఆరు గ్రామాలను విలీనం చేశారు. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు శుక్రవారం ఈ పిటీషన్‌ను కొట్టివేసింది. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

03/12/2016 - 07:12

మంత్రి కెటిఆర్ వెల్లడి

03/12/2016 - 07:11

మంత్రి కెటిఆర్ హామీ

03/12/2016 - 07:11

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ధ్వజం

03/12/2016 - 07:10

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను రీ డిజైన్ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు.

Pages