S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/02/2016 - 08:09

నిజామాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెరవాల్సి ఉన్నప్పటికీ, గోదావరి నదిలో నీటి జాడలు అసలేమాత్రం లేకపోవడంతో మిన్నకుండిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరి నది పూర్తిగా వట్టిపోవడంతో ఎస్సారెస్పీ అధికారులు కూడా బాబ్లీ గేట్లు తెరిపించే ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది.

03/02/2016 - 08:08

వీణవంక: ‘నా బిడ్డను పాడుచేసిన వాళ్లకు శిక్షలు వేస్తారా? మమ్మల్ని వేయమంటారా?

03/02/2016 - 07:56

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని హెలి టూరిజం దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని అందాలను హెలికాప్టర్‌నుంచి తిలకించే అవకాశం పర్యాటకులకు లభించింది. నెక్లెస్ రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు హెలి టూరిజంను ప్రారంభించారు.

03/02/2016 - 06:31

జూరాల నుంచి సాగర్ వరకూ.. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి సింగూర్ దాకా ఒకే పరిస్థితి
కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిల్వల కరవు ప్రత్యామ్నాయ చర్యలకు 300 కోట్లు విడుదల

03/02/2016 - 06:32

హైదరాబాద్: రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలు అమలు పరచాలని రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వాహనదారులకు హెల్మెట్ ధారణ, లైసెన్స్ తప్పనిసరి అయ్యాయి. బుధవారం నుంచి హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జరిమానాతోపాటు జైలుశిక్ష విధించనున్నారు.

03/02/2016 - 06:03

భద్రాచలం: తెలంగాణ -్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.

03/01/2016 - 17:16

నల్గొండ: నల్గొండ జిల్లా చందంపేట పోలీస్‌స్టేషన్‌లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయి తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌బినగర్‌లోని కామినేని ఆస్ప్రత్రికి హుటాహుటిన అతడిని తరలించారు.

03/01/2016 - 15:23

హైదరాబాద్:తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఐదుగురు మహిళలు. చర్ల మండల (తెలంగాణ) కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని సుక్మా జిల్లా (్ఛత్తీస్‌గఢ్) చింతవాడ అటవీ ప్రాంతంలోని గొట్టెపాడువద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతదేహాలను హెలికాప్టర్‌లో ఖమ్మంకు తరలించారు.

03/01/2016 - 15:22

హైదరాబాద్:హెలికాప్టర్‌లో విహరిస్తూ హైదరాబాద్ అందాలను చూసే వీలు కల్పిస్తూ హెలిటూరిజం ఇన్ హైదరాబాద్ కార్యక్రమాన్ని మంగళవారంనాడు మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. మనిషికి 3499 రూపాయల ఛార్జీతో హెలికాప్టర్‌లో విహరిస్తూ నగరంలోని చారిత్రక కట్టడాలు, సరస్సులు, పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు.

03/01/2016 - 07:35

హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఎన్‌డిఏ మిత్రపక్షాల కన్నా టిఆర్‌ఎస్ నుంచే బడ్జెట్‌కు కేంద్రానికి సానుకూల స్పందన లభించింది. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ను టిఆర్‌ఎస్ ఎంపీలు అభినందిస్తూ స్వాగతించారు. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు.

Pages