S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2016 - 06:09

ఇదీ 2016-17 తెలంగాణ బడ్జెట్

దాదాపు ఖరారైన వార్షిక ప్రణాళిక
సూత్రప్రాయంగా వెల్లడించిన కెసిఆర్
కేంద్రం విదిలింపులపై తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష
మార్చి 10నుంచి అసెంబ్లీ బడ్జెట్ భేటీ

03/01/2016 - 06:06

నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్ అధికారపక్షం తెరాస అసంతృప్తి

ఇవీ కేటాయింపులు

02/29/2016 - 17:36

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ నిర్ణయించింది. ఇక్కడ సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

02/29/2016 - 12:11

ఆదిలాబాద్: మందమర్రి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఇటుక బట్టీలపై సోమవారం పోలీసులు, రెవిన్యూ అధికారులరు ఆకస్మికంగా దాడులు చేశరు. వెట్టిచాకిరీ చేస్తున్న ఒడిశా కూలీలకు విముక్తి కలిగించారు. అక్రమ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

02/29/2016 - 12:08

వరంగల్: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తూ తెరాస నాయకులు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఆరోపించారు. అక్రమ కేసులకు తాము భయపడేది లేదనీ, తెరాస అరాచకాలను బహిరంగం చేస్తామని వారు తెలిపారు.

02/29/2016 - 07:48

గజ్వేల్: లోక కల్యాణార్థం మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం వద్ద నిర్వహించిన చతుర్వేద స్వాహాకార శ్రీమాతా కోటి గాయత్రీ జపయజ్ఞం ఆదివారం జరిగిన మహా పూర్ణాహుతితో ముగిసింది.

02/29/2016 - 07:47

మహదేవ్‌పూర్: కరీంనగర్ జిల్లా కాటారం మండలం, దామెరకుంటలో మూడున్నరేళ్ల వయసుగల చిన్నారిపై అదేగ్రామానికి చెం దిన ఓ సైకో అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి కాటారం సిఐ సదన్‌కుమార్ , ఎస్‌ఐ పర్శ రమేష్ ఆదివారం విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

02/29/2016 - 07:46

సంగారెడ్డి: ఏడుపాయలుగా చీలిన గంగమ్మ ఒడిలో వెలసిన దుర్గమ్మ దివ్య క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఈ సారి నీటి కష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 600 సంవత్సరాల అమ్మవారి ఆలయ చరిత్రలో ఎన్న డు కూడా ఇంతటి కిష్ట పరిస్థితులను భక్తులు ఎదుర్కొని ఉండకపోవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

02/29/2016 - 06:22

వారిని గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలని ఉంది బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం సహించను
మైనార్టీల సంక్షేమంపై సిఎం కెసిఆర్ సమీక్ష హాజరైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ

02/29/2016 - 06:19

హైదరాబాద్: నాణ్యత, తక్కువ వ్యయం, ఆధునిక పరిజ్ఞానంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజక వర్గాల్లో తొలుత ప్రయోగాత్మకంగా నూతన పరిజ్ఞానంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తారు.

Pages