S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2018 - 16:26

హైదరాబాద్: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖారురుచేసినట్లే. ఈరోజు సుహాసిని విశాఖకు వచ్చి నోవెటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలుసుకున్నారు.

11/15/2018 - 16:19

హైదరాబాద్: తెలంగాణ నాయకులకు పాలనే చేతకాదని ఎద్దేవా చేశారని, కాని తలెత్తుకునేలా పాలన చేశామని, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారంనాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు.

11/15/2018 - 12:43

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ దాడులు జరిగాయి. దాదాపు 25మందితో కూడిన అధికారుల బృందం కాటేదాస్‌లో గల డ్యూట్ బిస్కెట్ల కంపెనీల్లోనూ, డీఎన్‌ఏ బిల్డర్స్ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.

11/15/2018 - 06:08

సిద్దిపేట, నవంబర్ 14 : కోనాయిపల్లి వెంకన్న ఆశీర్వాదం, మీ దీవేనలతో వంద సీట్లు సాధించి మళ్లీ అధికారాన్ని చేపడుతానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్న ఏ యుద్ధంలో ఇంతవరకు అపజయం లేదని, అన్ని విజయాలే సిద్ధించాయని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి జలాలు తీసుకొచ్చి వెంకటేశ్వరస్వామి పాదాలకు అభిషేకం చేయాలని మంత్రి హరీష్‌రావును కోరుతున్నట్లు తెలిపారు.

11/15/2018 - 06:05

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూలు రూపొందడంతో ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షలు, రానున్న విద్యాసంవత్సరాలకు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో ఫీజులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది.

11/15/2018 - 06:04

హైదరాబాద్, నవంబర్ 14 : ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసి డబ్బు, బంగారం తదితరాలను స్వాధీనం చేసుకుంటున్న కేసుల్లో సామాన్యులే ఇక్కట్లకు గురవుతున్నారు.

11/15/2018 - 06:03

హైదరాబాద్, నవంబర్ 14: ప్రముఖ ఆధ్యాత్మికంగా కేంద్రం పుట్టపర్తి సత్యసాయి జయంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 21- 23 తేదీల్లో బాబా జయంతోత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలివస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

11/15/2018 - 06:14

హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయని ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు.

11/15/2018 - 05:46

* ఒక్క సీటైనా ఇవ్వకపోవడంపై భగ్గుమన్న అసంతృప్తి

11/15/2018 - 05:33

హుజూర్‌నగర్, నవంబర్ 14: తనను గత 4 సంవత్సరాలుగా విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి వేధించారని, ప్రస్తుత ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని అమరుడు శ్రీకాంతా చారి తల్లి, హుజూర్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ మీడియాకు పంపిన వీడియోలో పేర్కొన్నారు.

Pages