S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2018 - 16:55

హైదరాబాద్: టీఆర్‌ఎస్, మహాకూటమి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని స్వామి పరిపూర్ణనంద అన్నారు. ఆయన శనివారంనాడు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జీసస్ పాలన తెస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నిజామ్ గొప్పవాడని నిజామే తెలంగాణ చరిత్ర అని టీఆర్‌ఎస్ చెబుతున్నాయని అన్నారు. హిందువుల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీజేపీని గెలిపించాలని కోరారు.

11/03/2018 - 06:45

ఎన్నికల భూమి:
===========

11/03/2018 - 06:48

ఎన్నికల భూమి:
===========

11/03/2018 - 00:40

హైదరాబాద్, నవంబర్ 2: మహాకూటమికి సంబంధించి కాంగ్రెస్ లీకులివ్వడం పట్ల సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాకూటమిలో ఉండాలా? లేక వైదొలగాలా? అన్న అంశాలను ఈనెల 4వ తేదీన జరిగే సమావేశంలో తేల్చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆరోజు రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన ప్రకటించారు.

11/03/2018 - 07:05

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈ నెల 4న (ఆదివారం) పెద్ద ఎత్తున బీసీల బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు 112 బీసీ కుల సంఘాలు మద్దతునిచ్చాయి. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు.

11/03/2018 - 00:39

న్యూఢిల్లీ, నవంబర్ 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపీక చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశమైంది.

11/03/2018 - 00:39

హైదరాబాద్, నవంబర్ 2: ముందస్తు ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే బాగా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని గ్రహించడంతో వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు తమ ప్రతినిధికే టిక్కెట్ ఇవ్వాలంటూ ధర్నాలకు, నిరసనలకు దిగడంతో రాష్ట్ర కార్యాలయం దద్దరిల్లిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత గిరాకీని చూసి రాష్ట్ర నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

11/03/2018 - 00:38

హైదరాబాద్, నవంబర్ 2: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో మావోయిస్టుల పోస్టర్ల యుద్ధం మొదలైంది. ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తున్న ప్రకటనలతో దండకారణ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమును హతమార్చింది తామేనని ప్రకటించుకున్నారు.

11/03/2018 - 00:35

హైదరాబాద్, నవంబర్ 2: నలుగురి కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీటీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో ప్రాధాన్యత కోల్పోతున్న హరీష్‌రావు మహాకూటమిని తిట్టడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు.

Pages