S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/04/2018 - 04:01

గంగుల రాంగోపాల్
జగిత్యాల, జూన్ 3: సమస్యల పరిష్కారం కోసం తపాలా ఉద్యోగులు కదం తొక్కారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫారస్‌లను అమలు చేయాలని దేశవ్యాప్తంగా 2.70లక్షల జీడీఎస్ తపాలా ఉద్యోగులు 13రోజులుగా సమ్మె బాట పట్టడంతో తపాలా సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 7వ వేతన సవరణ సంఘం సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఆ శాఖలోని జీడీఎస్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.

06/04/2018 - 03:59

హైదరాబాద్, జూన్ 3: ప్రజాస్వామ్యానికి నాల్గొవ స్థంబం అయిన మీడియాలో నానాటికి విలువలు కనుమరుగౌతుండటం ఎంతో ఆవేదన కలిగించే అంశమని ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

06/04/2018 - 03:18

హైదరాబాద్, జూన్ 3: నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలు ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో అట్టహాసంగా జరిగాయి.

06/04/2018 - 03:15

హైదరాబాద్, జూన్ 3: తెలుగు రాష్టల్ల్రో నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేక జల వనరులు అడుగంటిపోవడంతో విద్యుదుత్తత్తి జీరో స్థాయికి పడిపోయింది. గత సీజన్‌లో పూర్తి స్తాయి నీటిమట్టాలు చేరకముందే జల వనరుల్లో తమ వాటాల నీటిని ఎవరికి వారు (ఆంధ్రా, తెలంగాణ)ప్రాజెక్టుల నుంచి తోడేసుకున్నారు. దీంతోప్రాజెక్టుల్లో నీటి మట్టం ఘననీయంగా తగ్గిపోయాయి.

06/04/2018 - 03:11

హైదరాబాద్, జూన్ 3: రైతు సమన్వయ సమితిలపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక నుండి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో రైతు సమన్వయ సమితిలదే కీలకపాత్ర ఉండేలా చూడాలని నిర్ణయించారు. రైతు సమన్వయ సమితిల్లో తెరాస నాయకులు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఉండటం బహిరంగ రహస్యమే. కేసీఆర్ కూడా శాసనసభలో ఎమ్మెల్యేలందరి సమక్షంలో ఈ విషయం ప్రకటించారు.

06/04/2018 - 02:58

హైదరాబాద్, జూన్ 3: కాంగ్రెస్‌కు అనుబంధ విభాగమైన సేవాదళ్‌ను మరింత పటిష్టవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానమిన రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటల నుంచి సా యంత్రం వరకూ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ఆయన ఆదివారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.

06/04/2018 - 02:57

హైదరాబాద్, జూన్ 3: బీజేపీ జాతీ య నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సతీమణి బండారు వసంత ఆదివారం అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ‘కిమ్స్’ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సి న అవసరం ఏమీ లేదని డాక్టర్లు తెలిపా రు. 10 రోజుల క్రితం దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

06/04/2018 - 02:56

హైదరాబాద్, జూన్ 3: దళితులు తమకు జరుగుతున్న అన్యాయాలను అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, కేసులను ప్రభుత్వాలే నీరుగార్చుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్సీలపై జరుగుతున్న అన్యాయలపై కమిషన్ స్పందించి సంబంధిత అధికారులకు నివేధిస్తున్నా సత్ఫలితాలు కన్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

06/04/2018 - 02:55

హైదరాబాద్, జూన్ 3: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన టీఆర్‌ఎస్‌ను, కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఇంటి బాట పట్టిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన అధ్వర్యంలో పార్టీలో చేరారు.

06/04/2018 - 02:55

హైదరాబాద్, జూన్ 3: ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం (4న) ప్రారంభంకానున్నాయి. 19వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకుడు బి. సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు.

Pages