S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/28/2018 - 04:13

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుభాంధవుడు కాదని రైతు రాబందువని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు వ్యవసాయాన్ని, రైతాంగ సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి రైతుబంధు పేరుతో భారీ మోసానికి తెరలేరపారని దుయ్యబట్టారు. ఆదివారం గాంధీభవన్‌లో కిసాన్‌సెల్ చైర్మన్ కొందడరెడ్డి అధ్యక్షతన రైతు ప్రగతి సదస్సును నిర్వహించారు.

05/28/2018 - 02:42

హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో రైతుబీమాకు ఆమోదం లభించడం పట్ల సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాకు ఒక ప్రకటన జారీ చేస్తూ, ఈ నిర్ణయం చరిత్రాత్మకమైందని అభివర్ణించారు.

05/28/2018 - 02:42

హైదరాబాద్, మే 27: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందు కోసం రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేవాల్లో ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

05/28/2018 - 02:41

న్యూఢిల్లీ, మే 27: ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం కోటీశ్వరులే లబ్ధి పొందుతున్నారు కాని సామాన్య రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు.

05/28/2018 - 02:39

హైదరాబాద్, మే 27: రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆదివా రం కూకట్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో బిజెపి రా ష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ సమావేశాలు ముగుస్తాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.

05/28/2018 - 02:37

హైదరాబాద్, మే 27: నగరంలో పురాతన రైల్వే స్టేషన్‌గా పేరున్న కాచిగూడ రైల్వే స్టేషన్ తాజాగా ఆధునాతన హంగులను సంతరించుకుంది. నగరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల కంటే కాచిగూడ స్టేషన్ సకల సౌకర్యాలు, భారీ మార్పులతో పాటు సంప్రదాయ, పురాతన కట్టడంతో వారసత్వ రైల్వే టెర్మినల్‌గా నిలిచింది.

05/28/2018 - 02:34

హైదరాబాద్, మే 27: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసినందుకు నిరసనగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో బిజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు మాలమహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

05/26/2018 - 02:30

తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాశ్దాలుగా చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమన్యాయం పాటించేందుకు కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో స్థానికత అంశం కీలకం కానున్నది.

05/26/2018 - 02:30

హైదరాబాద్, మే 25: రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకూ రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఎ. చందూలాల్ తెలిపారు. శుక్రవారం మంత్రి చందూలాల్ ములుగు నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

05/26/2018 - 02:29

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ (ఆవిర్భావ దినోత్సవం) వరకు సైకిల్ యాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Pages