S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/13/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 12: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మే 24 నుంచి 27 వరకు అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ఎంపికైన తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. మైనార్టీ గురుకుల విద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఫ్యూజన్ ఎల్-5 ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

04/13/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 199 పోస్టులకు, డిగ్రీ కాలేజీల్లో 1384 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

04/13/2018 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది. గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి సంఘం అధ్యక్షులు పద్మాచారి, ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పురుశురామ్ వినతి పత్రాన్ని అందజేశారు.

04/13/2018 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గురువారం బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దళిత, గిరిజనుల పట్ల ఒకలాగా బీసీల పట్ల ఒకలా వ్యవహరించడం సరికాదని అన్నారు.

04/13/2018 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 12: మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనిపించడం లేదా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

04/13/2018 - 02:41

హైదరాబాద్, ఏప్రిల్ 12: గురుకులాల్లో విద్యాబోధన, సదుపాయాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు చూసి తల్లిదండ్రులు సైతం నివ్వెరపోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అంతకంటే మరింత సౌకర్యవంతమైన విద్యను గురుకులాల్లో అందించడం చాలా ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలో సౌకర్యాలు, విద్యావిధానంపై తల్లిదండ్రులతో ఇంపాక్ట్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

04/13/2018 - 02:37

హైదరాబాద్, ఏప్రిల్ 12: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను తరలిస్తున్న అంబులెన్స్‌లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇటీవల దొమ్మాయిగూడాలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ప్రైవేట్ కారులో తలించేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వస్తున్నందున అనుమతి ఇవ్వాలేమని పోలీసులు ఖరాఖండిగా చెప్పారు.

04/13/2018 - 02:36

హైదరాబాద్, ఏప్రిల్ 12: సినిమా థియేటర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ సినీ టికెటింగ్‌లో అమలలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులను నివారించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అన్నారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆన్‌లైన్ సినిమా టెకిటింగ్ విధానంపై సమీక్ష నిర్వహించారు.

04/13/2018 - 02:36

హైదరాబాద్, ఏప్రిల్ 12: రైతుబంధు పథకంలో కీలకమైన తొలిదశ చెక్కుల పరిశీలన గురువారం ఇక్కడ ప్రారంభమైంది. నిర్ణీత ప్రణాళిక మేరకు రైతుబంధు పథకం కొనసాగుతోంది. ప్రభుత్వం బ్యాంకులకు అందచేసిన గ్రామాలు, రైతుల వివరాలకు అనుగుణంగా చెక్కుల ముద్రణ ప్రథమదశ పూర్తయింది.

04/11/2018 - 03:41

చిత్రాలు..ఇబ్రహీపట్నం మండ ల పరిధి వినోబానగర్‌లోని దేశ రక్షణ దళం ఎస్సీజీ కాంప్లెక్స్ ను మంగళవారం ప్రారంభించిన అనంతరం
కమెండోల విన్యాసాలను పరిశీలిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ నరసింహన్ తదితరులు

Pages