S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

05/08/2017 - 22:05

అమెరికాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆలోచిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. ఇటీవల వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అమెరికాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ (్ఫ్లరిడా)ను వేదికగా ఎంచుకోవడం వెనుక బిసిసిఐ ఆంతర్యం ఇదే.

05/08/2017 - 22:05

అమెరికాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆలోచిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. ఇటీవల వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అమెరికాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ (్ఫ్లరిడా)ను వేదికగా ఎంచుకోవడం వెనుక బిసిసిఐ ఆంతర్యం ఇదే.

05/08/2017 - 22:03

సాధారణ పిల్లలు నడక నేర్చుకునే వయసులోనే బ్రైస్ బ్రిటెస్ సాకర్ ఆటగాడిగా కాంట్రాక్టు సంపాదించాడు. 20 నెలల వయసులో అతను బెల్జియం దేశానికి చెందిన ఎఫ్‌సి రేసింగ్ బాక్స్‌బెర్గ్ క్లబ్ కాంట్రాక్టు సంపాదించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కాంట్రాక్టు పొందిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కాగా, ప్రొఫెషనల్ లీగ్ మ్యాచ్ ఆడిన వారిలో చిన్నవాడిగా వౌరిసియో బాల్దివిసో పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.

05/08/2017 - 22:02

బిసిసిఐకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం సమస్యలకు బోర్డు స్వయంకృతమే ప్రధాన కారణం. ఐసిసి సమావేశాలు లేదా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ సదస్సులకు బోర్డు ప్రతినిధులుగా ఎవరిని పంపాలనే విషయంలో బిసిసిఐ మరోసారి పొరపాటు చేసింది.

05/08/2017 - 21:58

బిసిసిఐ చేతులారా సమస్యలను కొని తెచ్చుకుంది. స్వదేశంలోనేగాక, అంతర్జాతీయ వేదికపైనా పరువు పోగొట్టుకుంది. మొండి వైఖరితో ప్రతి విషయాన్నీ తెగే వరకూ గుంజి, చివరికి తాను తీసిన గోతిలో తానే పడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిపాదనలను వ్యతిరేకించి ఒంటరైంది. బిగ్ త్రీలోని మిగతా రెండు దేశాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా భారత్‌ను వ్యతిరేకించడం గమనార్హం.

04/29/2017 - 21:58

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భవిష్యత్ ప్రణాళికను అనుసరించి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ద్వైపాక్షిక క్రికెట్‌కు ససేమిరా అంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై చట్టపరమైన చర్యల రూపంలో బౌన్సర్లు విసిరేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సిద్ధమవుతోంది. ఇందుకోసం పాక్ సర్కారు నుంచి పిసిబి ఇప్పటికే అనుమతి పొందింది.

04/29/2017 - 21:59

భారత్‌పై మూడు సార్లు వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఏకైక పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ. కానీ, ఆ మూడు సార్లూ అతను దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం మీద 34 పరుగులు చేశాడు. ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా, వరల్డ్ కప్‌లో భారత్‌పై ఇంత వరకూ సెంచరీ చేసిన ఒకే ఒక బ్యాట్స్‌మన్ సరుూద్ అన్వర్. 2003 వరల్డ్ కప్‌లో అతను భారత్‌పై 101 పరుగులు చేశాడు. కానీ, ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది.

04/29/2017 - 21:48

టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయాల విషయానికి వస్తే, పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. రావల్పిండిలో జరిగిన టెస్టును ఇన్నింగ్స్ 131 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఫిరోజ్ షా కోట్లాలో ఇన్నింగ్స్ 70, ముల్తాన్ క్రికెట్ మైదానంలో ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేసింది. మొత్తం మీద టీమిండియా మూడు సార్లు పాక్‌పై ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.

04/29/2017 - 21:46

* ఇరు జట్ల మధ్య జరిగిన వనే్డల్లో 2,000లకుపైగా పరుగులు చేసిన జాబితాలో ఇద్దరు భారతీయులుకాగా, మరో ఇద్దరు పాకిస్తానీలు. సచిన్ తెండూల్కర్ 66 ఇన్నింగ్స్‌లో 2,474 పరుగులు సాధించి, ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇంజమాముల్ హక్ 64 ఇన్నింగ్స్‌లో 2,403 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రాహుల్ ద్రవిడ్ 55 ఇన్నింగ్స్‌లో 2,008, సరుూద్ అన్వర్ 48 ఇన్నింగ్స్‌లో 2,002 చొప్పున పరుగులు చేశారు.

04/29/2017 - 21:44

భారత్‌పై ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సరుూద్ అన్వర్ పేరిట ఉంది. 1997 మే 21న చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అతను 194 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలు భారత్‌కు దక్కాయి. 2012 మార్చి 18న ఢాకాలోని షేర్ ఎ బంగ్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.

Pages