S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

07/28/2017 - 22:16

శతవసంతాల
తెలుగు కథ
కథా సంకలనం
ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
1974వ సం.లో తాళ్లూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంపాదకత్వంలో విశాలాంధ్ర వారు వెలువరించిన కథా సంకలనం పునర్ముద్రణ ప్రతి ఇది. ‘కొద్ది మార్పులు, చేర్పులు’ జరిపినట్లు వివరణ ఇచ్చారు ఇప్పటి సంపాదకులు. అయినా దీనిని ‘శత వసంతాల’ ప్రాతినిధ్య ‘తెలుగు కథ’ల సంకలనంగా భావించలేము.

07/28/2017 - 22:15

రెండు వేల సంవత్సరాల చారిత్రక గమనంలో ఒక వందేళ్ల చరిత్ర తెలంగాణకు చాలా కీలకమైంది. అణచివేతలు, పోరాటాలు, నిర్బంధాలు, వికాసాలు, స్తబ్దత చైతన్యం.. ఇట్లా భిన్నమైన గుణాలతో కూడిన పరిణామాలు ఈ కాలంతో మిళితమై కన్పించినా, చిట్టచివరకు జనం జాగ్రత్తలో చైతన్య గీతికలను పాడటమే స్పష్టంగా కన్పిస్తుంది. ఈ చైతన్య గీతికలను ప్రజాసమూహాలకు పరిచయం చేసిన వారు ఇక్కడి వైతాళికులు.

07/28/2017 - 22:14

సిరుల గిరుల కోన తెలంగాణకు రక్తసక్త పోరు చరిత్ర, ఆత్మ బలిదానాల గతమే కాదు.. అహింసా సూత్ర శాంతి ప్రవచనాల వారసత్వం కూడా.. నిజాం జులుం, రజాకార్ దౌర్జన్యాల హింసా గీతానికి వేల ఏళ్ల ముందు వల్లె వేయబడిన శాంతి మంత్రం.. సాయుధ బలగాల తుపాకుల తూటాల పద ఘట్టనలకు పూర్వం ప్రబలిన అహింసా విప్లవం..

07/28/2017 - 22:13

ప్రేరణ (విమర్శ)
-నియోగి
వెల: లేదు
ప్రతులకు:
9553097319
**

07/28/2017 - 22:11

-సత్యసాయి కొవ్వలి
వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత
ఎ-202, నెస్టల్ 2, లోయర్ పెరల్
నియర్ దీపక్ సినిమా
ముంబై -400 013
9819483562
*

07/28/2017 - 22:10

పుష్పావతి లోయలో...
(నవల)
-తరానా
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
తరానా రచించిన ‘పుష్పావతి లోయలో..’ విభిన్నంగా వుండే నవల.
ఇది పాపులర్ రొమాంటిక్ నవల కాదు. పరిణతి చెందిన వ్యక్తుల ప్రణయ కథ. 67 సంవత్సరాల వయసున్న కథానాయిక జయ, 69 సంవత్సరాల వయసున్న నరేన్‌ల ప్రణయగాథ. సమాజంలో అందరూ ఆమోదించని కథ.

07/28/2017 - 22:08

ప్రణయవాహిని
-అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీ
వెల: రూ.50/-
ప్రతులకు: రచయిత
1-36/1/12, సిఎన్‌ఆర్ బ్లాక్ 1/101
సిఎంఆర్ రెసిడెన్సీ,
ఎమ్.ఎన్.ఆర్.స్కూల్ ఎదురుగా
వేమన కాలనీ రోడ్డు
చందానగర్
శేరిలింగంపల్లి - 500 050
**

07/21/2017 - 21:16

కవుల తెలంగాణం
తెలంగాణ కవుల
కవిత్వ పరామర్శ
పుటలు: 207.. వెల: రూ.140
ప్రతులకు: నవ చేతన
పబ్లిషింగ్ హౌస్
హైదరాబాద్.
*

07/21/2017 - 21:15

అజరామరం
ఎవీ రామిరెడ్డి కవిత్వం
పుటలు: 102.. వెల: రూ.80
ప్రతులకు: ఎం.రాజ్యలక్ష్మి
102, శ్రీకోట రెసిడెన్సీ
పాత పోలీసుస్టేషను దగ్గర
మియాపూర్,
హైదరాబాద్-49.
*

07/21/2017 - 21:14

జాని వంటి యువకులు తమ కలాలకు పదును పెట్టి లక్షల్లో, కోట్లలో ఆధునిక యువతని ప్రగతిపథంలోకి తీసుకుని వెళ్లగలిగితే.. అకళంక, అవినీతి రహిత, ఆకలి కనరాని, ఆనంద భరతావని అతి త్వరలోనే ఆవిర్భవించక తప్పదు. ఈ చిన్ని పుస్తకం పెద్దపెద్ద భావాలను ఘాటుగా చదువరుల మీదకి వదుల్తుంది. ఈ పుస్తకంలో నలభై కవితలున్నాయి.

Pages