S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

10/21/2016 - 21:13

కుల వ్యవస్థ- నిర్మాణం- వేదాలు
(వచనము)
రచన: సత్యబత్తుల
వెల: రు.100/-
ప్రతులకు: 3
నవచేతన అన్ని బ్రాంచీలు.
**

10/15/2016 - 02:24

భావనాఋషిగా పేరొందిన భావనారాయణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. పద్మశాలీ వంటి చేనేత వస్తద్రారులకి ఆరాధ్యదైవం. ఇతని దేహ భాగాల్నుండి మగ్గంని తయారు చేశాడని వస్తక్రారుల విశ్వాసం. వీళ్ళ సంతతికి ‘పద్మ’ అని పేరు. సాలె పురుగు అల్లినట్టుగా బట్టనేస్తారు కాబట్టి ‘సాలీ’గా వ్యవహరిస్తారు.

10/15/2016 - 02:21

నిశ్శబ్ద ధ్వని
(మినీ కవితా సంపుటి.) వెల: రు.100
మీరంతా నేనే.. (వచనా కవితా సంపుటి).
కవి- ఆప్కారి సూర్యప్రకాశ్
వెల: రు.100
ప్రతులకు- క్రియేటివ్ లింక్స్, 1-8-725/ఎ/1;
103సి బాలాజీ భాగ్యనగర్ అపార్ట్‌మెంట్స్,
నల్లకుంట, హైదరాబాద్- 500 044)

10/15/2016 - 02:19

‘‘గుడ్డివాడి
ఊతకర్ర చప్పుడే
అతడి గుర్తింపు కార్డు’’

10/15/2016 - 02:18

కవి సమకాలీన ప్రపంచంలో ముంచుకొస్తున్న ముప్పుల్ని పసిగట్టి ప్రజల్ని చైతన్యపరిచే దివిటీ కావాలి. కవి కన్నుతో విశ్వాన్ని వీక్షిస్తాడు. దానితోపాటు పాఠకుని కన్నులోంచి ప్రపంచాన్ని కవిత్వీకరిస్తే ఇంకేముంది కవిగా ఎక్కువ కాలం మనగలుగుతాడు. ఎప్పటికప్పుడు సమాజంలో మారుతున్న పరిస్థితుల్ని కనిపెడుతూ వాటిని అక్షరబద్ధం చేస్తే సామాజిక చైతన్యానికి దోహదపడిన వాడవుతాడు.

10/15/2016 - 02:17

మనిషి నిరంతర పథికుడు. వేల వేల ప్రవృత్తులు గల మనుషుల మధ్య తన లోని వేల ఆలోచనలు నిరంతరం సంఘర్షిస్తూ వుంటే సాగిపోతూ వుంటాడు. ఇలాంటి సంఘణల్నే కథకులు కథలుగా స్కెచ్‌లుగా ఒక్కో చోట పెద్ద కథలుగా మలిచి మనకందిస్తూ వుంటారు.

10/15/2016 - 02:16

‘మనిషికి భావోద్వేగాలుంటాయి. భావోద్రేకాలుంటాయి. సంఘర్షణలుంటాయి. కష్టసుఖాలుంటాయి. వాటన్నిటి కలయికే జీవితం’ అని రచయిత గోపాల కృష్ణమూర్తి ఒక కథ ఎత్తుగడలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఆయన సమాజాన్ని నిశితంగా పరిశీలించారు. అన్ని వర్గాల గురించి తెలుసుకున్నారు. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అధ్యయనం చేసారు. అనేక కోణాలనుంచి జీవితాన్ని లోతుగా గమనించారు.

10/15/2016 - 02:26

చింతల దారుల్లో చిరునామా తప్పిపోయినపుడు చేయి పుచ్చుకుని ఆనందం రహదారుల్లో నడిపించేది మంచి సాహిత్యం. బతుకు పుటలు ఒకదానికొకటి నకలుగా మారి విసుగెత్తించినపుడు గుండె కొమ్మలపై కోయిలవాలి మోహనరాగం పాడినపుడు సంతోషం సన్నజాజులు విరిసి జీవన వనం మురిసిపోతుంది.

10/07/2016 - 21:33

గెలిచి నిలిచిన గళం
- బండి చంద్రశేఖర్
పేజీలు: 95, వెల: రు.80/-
ప్రతులకు: రచయిత 9440087930
**

10/07/2016 - 21:31

అగ్నివీణ

-డబ్బీకార్ సురేందర్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయత
ఇం.నెం.10-4-156/2,
నాసర్‌పుర, సిద్దిపేట
మెదక్ జిల్లా
9618789598
8185826369

Pages