S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

09/23/2016 - 21:13

భారతదేశం అతి పురాతన కాలం నుండి సంస్కృతీ సత్సంప్రదాయాలకు ఆటపట్టయి ప్రపంచంలోని వివిధ దేశాలకు తలమానికముగా నిలిచినది. వివిధ శాస్త్రాలలో ఉన్నతాభ్యాసానికి పలు దేశాల విద్యార్థులు ప్రాచీన కాలమున భారతదేశం నాశ్రయించి రనుటకు అనేక నిదర్శనాలున్నాయి. ప్రాచీన భారతీయ శాస్త్ర గ్రంథాలు ఏనాడో ఇతర దేశ భాషలలోకి తర్జుమా చేయబడినవి. భారతీయ విజ్ఞాన జ్యోతి ప్రపంచానికి కొత్త వెలుగులు ప్రసాదించింది.

09/23/2016 - 21:12

బ్రతుకమ్మ సంస్కృతి
ఆచార్య కసిరెడ్డి
మూల్యం: రూ.100/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం
రచయత
12-5-91/101, సాయనివాస్,
విజయపురి, తార్నాక
సికిందరాబాద్-500 017.
9866956250
040-27017207
**

09/17/2016 - 01:11

తెలంగాణ రాయారావులు-
సామాజిక సాంస్కృతిక
వంశ చరిత్ర
-ఆర్.రామమోహనరావు
పుటలు: 200,
వెల: రు.300/-
ప్రతులకు: రచయిత,
ప్లాట్ నెం.204,
దుర్గాబాయిదేశ్‌ముఖ్ కాలనీ
హైదరాబాదు-7.

09/17/2016 - 01:08

టి.కుంట్లపల్లె
శ్రీ దండు మారెమ్మ మహత్మ్యం
రచన- తిప్పినేని రామదాసప్పనాయుడు
వెల: రూ.50/-
ప్రతులకు: కోటా జనార్దన గుప్త
టి.కుంట్లపల్లె పోస్ట్,
ఓబుళదేవర చెర్వు మండలం.
అనంతపురం జిల్లా - 515 561
9440083678

09/17/2016 - 01:06

అష్టాదశ పురాణములు
-యం.వి.నరసింహారెడ్డి
వెల: 300/-;
ప్రతులకు: గోపాల్ బుక్‌హౌస్,
ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా,
కాచిగూడ ఎక్స్‌రోడ్స్,
హైదరాబాదు-27.

09/17/2016 - 01:04

ఆకాశంలో మట్టి
(కవిత్వం)
ప్రతులకు: ఎన్.అరుణ, ఇం.నెం.13-1/5 బి,
శ్రీనివాసపురం
రామంతపూర్,
హైదరాబాద్- 500 013
040-27037585, 09391028496
అన్ని ప్రముఖ
పుస్తకాల షాపుల్లో

09/17/2016 - 01:02

‘మా కేరళ యాత్ర’
ఙముత్తేవి రవీంద్రనాథ్,
పేజీలు : 256,
ధర : రూ. 250,
ప్రతులకు : విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.

09/09/2016 - 21:36

-డా.పి.శివకుమార్ సింగ్
వెల: రూ.90/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
విజయవాడ
0866 2430302
***

09/09/2016 - 21:35

‘‘అంపశయ్య నవీన్ కథలు’’
ఆం.ప్ర. అభ్యుదయ
రచయితల సంఘం,
గుంటూరు.
వెల: రూ.50
పే: 110.
***
అంపశయ్య నవీన్ కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు. కథకుడిగా నాలుగు సంపుటాలు వెలువరించారు. అందులోంచి ఎంపిక చేసిన పది ఉత్తమ కథల సంపుటియే ‘‘అంపశయ్య నవీన్ కథలు’’గా గుంటూరు అరసం శాఖవారు వెలువరించారు.

09/09/2016 - 21:33

గౌతమీపుత్ర శాతకర్ణి
(పరిశోధనా గ్రంథము)
రచన: అన్నపూర్ణాపుత్ర
డా.ఈమని శివనాగిరెడ్డి
ప్రతులకు: ఎస్.ఆర్.
బుక్‌లింక్స్
దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4.
***

Pages