S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

04/15/2016 - 23:42

తెలంగాణ సాయుధ
ప్రజాపోరాటం
-పుచ్చలపల్లి సుందరయ్య
వెల: రూ.100
ప్రతులకు: నవ తెలంగాణ
బుక్‌హౌస్,
ప్రజాశక్తి బుక్‌హౌస్ బ్రాంచీలు

04/15/2016 - 23:39

క్రైస్తవం అండ్ జెన్
మూలం: ఓషో.. అనువాదం: భరత్
మూల్యం: రూ.225/-
ప్రతులకు:
అన్ని విశాలాంధ్ర, నవచేతన
పుస్తక విక్రయ కేంద్రాలలోనూ..
మొబైల్: 9666155555
040-24752801
040-24753218
--

04/15/2016 - 23:37

చొరబాటు
(కథల సంపుటి)
రచయిత: శిరంశెట్టి
కాంతారావు
వెల: 150 రూపాయలు
ప్రతులకు- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో.

04/15/2016 - 23:35

‘‘తడియారని స్వప్నం’’
-లోసారి సుధాకర్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయత,
39/449-17, రోడ్ నెం.13
వివేకానందనగర్,
కడప- 516001
9949946991

04/15/2016 - 23:31

‘పలుకులమ్మ పదాలు’
కె.ప్రభాకర్
26+52+9 పేజీలు;
వెల: రూ.100
ప్రతులకు: కె.విమలారావు
రవి పబ్లిషింగ్ హౌస్,
2ఎల్ 7/4,
థర్డ్‌ఫేజ్, కె.పి.హెచ్.బి.కాలనీ, జెఎన్‌టియు పోస్ట్
హైదరాబాద్- 500 088
9000938291
---

04/08/2016 - 21:57

‘విస్ఫోటనం’
కవిత్వం
గొట్టిపర్తి యాదగిరిరావు
పేజీలు: 55, వెల: రూ.50/-
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ప్రతులకు: రచయిత: 8297277795
--

04/08/2016 - 21:55

తోటమాలి
కవితా సుమాల సమాహారం
వెల: రు.100/-
ప్రతులకు: నవోదయ
బుక్‌హౌస్, కాచిగూడ,
హైదరాబాద్-27
--

04/08/2016 - 21:53

దూరి వెంకటరావుగారి కలంనుండి వెలువొందిన బాల సాహిత్యం కథల సంపుటి ‘తేలుకుట్టిన దొంగ’ చక్కగా బొమ్మలతో అందంగా వుంది. చిన్న చిన్న కథలు, పిల్లలకు చక్కగా అర్థమయ్యే కథలు 18 ఉన్నాయి ఇందులో. అందులో తేలుకుట్టిన దొంగ కూడా ఒక కథ. ఆ కథపేరే పుస్తకానికి పెట్టారు రచయిత. చిన్న చిన్న కథలు, చక్కటి చిత్రాలు, పిల్లలను ఆకర్షిస్తాయి. ఈ గ్రంథాన్ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.

04/08/2016 - 21:50

‘్భద్రాద్రి సీతారామ’ భక్తరామదాసు ప్రణీతములోని విశేషాంశములు;
రచయిత: జె.సి.శాస్ర్తీ;
పుటలు: 168; వెల: రూ.50/-;
ప్రతులకు: జె.సి.శాస్ర్తీ,
మునిసిపల్ మేనేజర్ (రిటైర్డ్),
1/17 బ్రాడీపేట, గుంటూరు-2
--

04/08/2016 - 21:47

కాటమరాజు కథ
కవి: బొడ్డుబోయిన రాజగోపాల్
వెల: రూ.99/-
ప్రతులకు: రచయత,
9/208, శ్రీరామనగర్, రైల్వే కోడూరు-516101,
వైఎస్‌ఆర్ జిల్లా
--

Pages