S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

03/18/2016 - 22:23

తెలంగాణ
వైభవ గీతములు
-సబ్బని
వెల: రూ.70/-
9247270941

తెలంగాణ - కొన్ని వాస్తవాలు
(వ్యాస సంకలనం)
-లక్ష్మీనారాయణ
వెల: రూ.60/-
8985251271

దంపతి నానీలు
-శారద
వెల: రూ.50/-
ప్రతులకు: లక్ష్మీనారాయణ
6-6-302, సాయినగర్
కరీంనగర్- 505001
08985251271

03/18/2016 - 22:09

రచయిత్రి సుజలగంటివారు రచించిన ఈ అమృత వాహిని నవలకు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నిర్వహించిన 2014 ఉగాది నవలల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. కేవలం తనకోసం తాను బ్రతకటం కాదు, తన వాళ్లకోసం బ్రతకటమే గొప్ప అన్న అద్భుత సూత్రాన్ని ఈ నవలలో రచయిత్రి ప్రస్ఫుటంగా చెబుతుంది. చివరకు తన వాళ్లంతా పరాయివాళ్లు అయినప్పుడూ, అనాథలను చేరదీసి వాళ్ల ఆనందంలో జీవిత పరమార్థాన్ని కనుగొన్న అమృతమూర్తి కథ ఇది.

03/18/2016 - 22:04

1934లో జన్మించిన భమిడిపాటి జగన్నాథరావుగారు ఎందరో రాసే కథకులకూ, రాయని భాస్కరులకూ పెద్దదిక్కు; గౌరవాస్పదులు. దీనికి రెండుమూడు ముఖ్యమైన కారణాలు ఉన్నై. అవి ఆయన గడించుకున్న విస్తృతమైన అధ్యయనం, వివేచనతో కూడిన విశే్లషణ, ఆచితూచి మాట్లాడే వివేకం. ఇస్మాయిల్ అన్నట్టు ఆయనది చేతనా సౌకుమార్యం’. ‘సున్నితమైన అనుభూతులకు తీవ్రంగా కదిలిపోతారాయన.

03/18/2016 - 21:59

వింజమూరి సీత, అనసూయ అనే అక్కచెల్లెళ్లు ఒకప్పుడు, తమ జానపద గీతాలతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. వారిలో అనసూయ పెద్దది. ఆమె లలిత సంగీత స్వరకర్త. ఆమె నా గురించి నేనే అంటూ తమ గురించి కొంత చెప్పుకున్నారు. ఆత్మకథలు చెప్పుకోవడంలో రెండు పద్ధతులున్నాయి. కొందరు తమ గురించి చెపుతూనే, ఆయా సంఘటనల ఆధారంగా తాము కలిసిన ఇతరులు, చూచిన ప్రాంతాలు, సంఘటనల గురించి వివరిస్తారు.

03/18/2016 - 21:55

శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించి ప్రపంచం ఒక కుగ్రామంగా మారిందని చెప్పుకుంటున్న తరుణం ఇది. ఎంత పురోగతి సాధించిన ఒక వ్యక్తీ జీవన గమనంలో వివిధ ప్రాంతాలతో, విభిన్న సంఘటనలతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మధుర ఘట్టాలుగా మిగిలిపోతాయి.

03/18/2016 - 21:49

‘కవిత క్లుప్తంగా ఉన్నా, దీర్ఘంగా ఉన్నా రస నిష్పత్తి కల్గించినప్పుడు అది కవితే అవుతుంది. కవిత అనే పదార్థం ముఖ్యంగానీ దాని ఆకారవికారాలు ముఖ్యం కాదు. చదవగానే ఇట్టే పట్టుబడదు కవి హృదయం. పునః పఠనీయమైనప్పుడే అది కవిత అవుతుంది’ అంటారు కవి దాశరథి.

03/18/2016 - 22:16

-డా.షేక్ మహమ్మద్ ముస్త్ఫా
వెల: రూ.80/-
ప్రతులకు: రచయిత
24-301, పవర్‌హౌస్ రోడ్డు
ప్రొద్దుటూరు, కడప-516 360
0970491 6336

03/11/2016 - 23:16

కార్తీక పౌర్ణమి
(స్వప్న మధురిమలు)
వెల: అమూల్యం
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

03/11/2016 - 23:17

పక్షుల సభ- పరీద్ ఉద్ దిన్ అత్తర్
రచన: డా.లంకా శివరామప్రసాద్
పేజీలు: 168; వెల: 200 రూ.
సృజన లోకం- ప్రశాంతి హాస్పిటల్,
శివనగర్, వరంగల్- 506002
ఫోన్- 8897849442

03/11/2016 - 23:14

'The Harvest'
(ఆచార్య రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి
‘పొలి’ ఆంగ్లానువాదం)
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

Pages