S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

11/17/2017 - 19:54

వేదగిరి రామాయణము
-వేదగిరి వేంకట నరసింహరాయ శర్మ
వెల: రూ.100
పుటలు: 371కి పైగా
ప్రతులకు: రచయిత
హారితాశ్రమమ్, జానకమ్మపేట
పెద్దపవని వయా ప్రకాశం జిల్లా - 7382006842

** ** *** **

11/17/2017 - 19:52

ప్రేమ వసంతం (నవల)
-శ్రీమతి యలమర్తి అనూరాధ
వెల: రూ.150
ప్రతులకు: రచయిత్రి
క్వార్టర్ నెం.13, బ్యాంక్ కాలనీ, తణుకు ప.గో.జిల్లా

** **** ****

11/17/2017 - 19:50

వాత్సల్య గోదావరి (కథల సంపుటి)
-మణి వడ్లమాని
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి, 2-2-185/53/3
స్ట్రీట్ నెం.13, శ్రీ దత్త హాస్పిటల్ ఎదురుగా
సోమసుందర్ నగర్, బాగ్ అంబర్‌పేట
హైదరాబాద్-13.

** *** *** ***

11/17/2017 - 19:46

రాగాలు-్భవాలు
(అభ్యుదయ భావ గీతాలు)
-డా.వి.వీరాచారి
వెల: రూ.50/-

ప్రతులకు: విశాలాంధ్ర

11/17/2017 - 19:44

వదరుఁబోతు
వందేళ్ల కానుక -1917
వెల: రూ.50
ప్రతులకు: వేమన అధ్యయన
అభివృద్ధి కేంద్రం
9963917187

11/17/2017 - 19:47

అభ్యుదయ
వెల: రూ.25
ప్రతులకు: డా.వి.వీరాచారి
ఇం.నెం.2-1-132/1 మాధవనగర్ కాలనీ
రోడ్ నెం.3, విద్యారణ్యపురి గోపాల్‌పూర్ రోడ్
హన్మకొండ -506009
9963610842

పబ్లిషింగ్ హౌస్ నవచేతన పబ్లిషింగ్ హౌస్

11/17/2017 - 19:34

వొరుప్పోటు
-యాములపల్లి నరసిరెడ్డి
వెల: రూ.50/-
ప్రతులకు: కె.చంద్రకళ
7/144, చాకర్లపల్లి -515122
సోమండేపల్లి అనంతపూర్.
9492819059

** *** **

11/12/2017 - 23:50

నిద్రను వేటాడే వేళ
మేల్కొని వెంటాడే కోరికలన్నీ
ఎగిసిపడే కెరటాల్లా
కలల తీరాన్ని కౌగిలించగానే
గుండె దీవుల్లో ఒక దీపోత్సవం!
ఆ దీపోత్సవ నీడలో
జ్ఞాపకాల దీవిలో
ఈ వర్తమానమంతా
ఒక వలయాకారపు నడక,
సుదూర తీరాన
రెపరెపలాడే ఆకారాలన్నీ
కంటికెదురవగానే
చెదిరిపోయే భ్రమల
కెరటాల మీదుగా
కొనసాగుతున్న ప్రయాణం,

11/12/2017 - 23:49

‘‘వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవాన్ని సృష్టించే కళ అదొక్కటే! చరిత్రలో మొట్టమొదటి వౌలిక కళాకారుడు రైతు. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యిందీ రైతే!’’ అంటారు డా పాపినేని శివశంకర్ ఒక వ్యాసంలో. నిజమే! అంతటి సృజనాత్మక కళ, సజీవాన్ని సృష్టించే సాటిలేని మేటి కళ ఎందుకు ఈనాడు వంచన పాలైంది? సంక్షోభంలో పడి శోకిస్తోంది? దీనికి కారకులెవరు? పాలకులా? హాలికులా?

11/12/2017 - 21:35

తెలంగాణ బిడ్డవు రోరి, తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడెదవేల, సంగతేమిటరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు

Pages