S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

01/03/2017 - 21:44

శక్తిని సమకూర్చడానికి, శరీరోష్ణాన్ని సక్రమంగా ఉంచడానికి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వంటివి శరీరంలో దహించబడుతుంటాయి. ఈ దహన ప్రక్రియని ‘ఆక్సిడేషన్’ అంటారు. ఇందుకు ‘ఆక్సిజన్’ కావాలి. శ్వాసించడం ద్వారా లోపలకు ప్రవేశించిన ఆక్సిజన్ అందుకు తోడ్పడుతుంది. దహన ఫలితంగా ఏర్పడే కార్బన్‌డయాక్సైడ్ నిశ్వాసలో బయటకు వెళ్లిపోతుంటుంది.

01/03/2017 - 21:42

థైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో అతి ప్రధానమైనది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియలన్నింటిపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి నాలుకకు మొదట్లో గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి థైరాక్సిన్, ట్రైఐడో థైరోనిన్ మరియు కాల్సిటోనిన్.

01/03/2017 - 21:36

ప్ర: మోకాళ్ళనుండి పాదాల దాకా నల్ల మచ్చలు వచ్చాయి. రసి కారుతోంది. ఎగ్జీమా అన్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గటంలేదు. నివారణ చెప్పగలరు.
-కె.వై. నెల్లూరు

12/27/2016 - 22:05

శరీరంలోని ఒక రక్తనాళం తెగినా, చిరిగినా- అతి ముఖ్యమైన ప్రాణరక్షక ప్రక్రియ తటస్థిస్తుంది. గాయమైనచోట నెత్తురు గడ్డకట్టి రక్తస్రావం కాకుండా నిలిపివేస్తుంది. ఈ ఘనీకరణము అతి సంక్లిష్టమైన కార్యక్రమము. ఇందులో అనేక వికృతులు ఒక క్రమంలో జరుగుతాయి.

12/27/2016 - 22:04

బయటనుంచి వచ్చే సూక్ష్మజీవుల బారినుంచి వచ్చే అపాయాలని తగ్గించుకోవడానికి మానవ శరీరంలో సహజ రక్షక విధానాలున్నాయి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి కలుగుతుంటుంది.
అవి ఏమిటో వరుసగా చూద్దాం-

12/27/2016 - 22:02

మమత, ఆమె భర్త రాజీవ్ రెడ్డి (పేర్లు మార్పు) వయసులు వరుసగా 34, 38 సంవత్సరాలు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయింది కానీ గర్భం రాలేదు. వారు ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఐవిఎఫ్ మూడుసార్లు ఫెయిల్ కావడంతో వారు మరింతగా నీరసించిపోయారు.

12/27/2016 - 21:55

రోగిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళే ప్రధాన కారణాలలో నొప్పి ఒకటి. నొప్పి లేకపోతే రోగులు వైద్యుడి దగ్గరకు వెళ్ళరు. రోగాలకు సకాలంలో చికిత్స పొందరు.
ఒక్కోసారి రోగ తీవ్రతకు అనుగుణంగా బాధాతీవ్రత ఏర్పడకపోవచ్చు. న్యూరాల్జియాలో బాధ అధికం. కానీ అది రోగికి ప్రమాదకరం కాదు. అయినా బాధకోసమే రోగి, వైద్యుణ్ణి చూస్తాడు. ఆ బాధ తాలూకు ప్రమాదాన్ని వైద్యుడే నిర్థారిస్తాడు.

12/27/2016 - 21:52

ప్ర: త్రాగుడు అలవాటు మానుకోలేకపోతున్నాను. మానాలనే ఉంది. ఉపాయం చెప్తారా?
-కిలారు రవికుమార్ - మచిలీపట్నం

12/20/2016 - 21:50

పీర్ ప్రెషర్ అంటే..
పీర్ గ్రూపులు అంటే సుమారుగా ఒకే వయసు ఉన్న స్నేహ బృందం. ఈ బృంద సభ్యులు ఒకే క్లాసులో కలిసి చదువుకునేవారు కావచ్చు లేక కలిసి ఆడుకునేవారు కావచ్చు. ఒకేచోట కలిసి పనిచేసేవారు కావచ్చు. ఒకేచోట కలిసి నివసించేవారు కావచ్చు.

12/20/2016 - 21:45

జన్మించగానే శిశువుల శ్వాసంగాలు విస్తరిస్తాయి. రక్త సంచారంలో మార్పులు వస్తాయి. శిశువు సుమారుగా 5.5 పౌనులుంటుంది.

Pages