S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

09/13/2016 - 21:39

ప్రశ్న: నా వయసు 32 సంవత్సరాలు. నా బరువు 90 కిలోలు. నేను వృత్తిరీత్యా కంప్యూటర్ జాబ్ చేస్తున్నాను. నేను కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. నేను చికిత్స నిమిత్తం దగ్గరలో వున్న పెద్ద ఆసుపత్రికి వెళ్లగా వారు ఎక్స్‌రేలు తీసి ఆస్టియో ఆర్థరైటిస్‌గా నిర్థారించినారు. నాకు కీళ్ళనొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటి కదలికలో అధికంగా వుండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉంటుంది.

,
09/13/2016 - 21:42

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో వుండే డిస్కులే తోడ్పడతాయి. నడుము, మెడ ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవటం వలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటంవలన నడుము, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి, నడుము నొప్పి.

09/13/2016 - 21:35

తలకి దెబ్బ తగిలిందనగానే భయం వేస్తుంది. చూస్తున్నవాళ్ళు అనవసర భయపడడంకన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

09/13/2016 - 21:44

పుట్టుకతోనే గుండె లోపాలతో పిల్లలు పుడుతున్నారు. గుండె గదుల్ని వేరు చేసే గోడ లోపాలతో ఎక్కువమంది పిల్లలు పుడుతున్నారు. పైన రెండు గదులమధ్య, అలాగే క్రింది గోడల మధ్య గోడలకు కంతలతో పిల్లలు పుడుతుంటారు. అలాగే గుండె కవాటాల ఇబ్బందులతోను పిల్లలు పుడుతుంటారు. అలాగే, రక్తనాళాల అమరికలో మార్పులతోను పుడుతుంటారు.

09/13/2016 - 21:28

ప్ర:అన్నం మానేసినా ఊబకాయం తగ్గట్లేదు, కారణం ఏమిటీ?
-జి.ప్రసాదరావు, హైదరాబాద్

09/06/2016 - 22:02

నేడు చాలామంది పిల్లలు కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్న హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం, వేళకు మల విసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం. వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం తోడై పిల్లల్లో కడుపునొప్పి సమస్య తీవ్రరూపం దాల్చుతుంది.

09/06/2016 - 21:57

కొన్ని సందర్భాలలో వైద్యుడు మనల్ని ఎఫ్.బి.సి చేయించమంటుంటాడు. ఎఫ్.బి.సి అంటే ఫుల్ బ్లడ్ కౌంట్. రక్తం ద్వారా ఎన్నో రకాల కణాలు శరీరంలో సంచరిస్తుంటాయి. ఈ కణాల్ని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. శరీర భాగాలకు ఆక్సిజన్‌ని చేర్చి, అక్కడున్న కార్బన్ డయాక్సైడ్‌ని వెనక్కి తెచ్చేవి ఎర్ర రక్తకణాలు. శరీరంలోకి ఏవైనా సూక్ష్మజీవులు ప్రవేశించినపుడు వాటితో పోరాడి, వాటిని చంపేవి తెల్ల రక్తకణాలు.

09/06/2016 - 21:51

వయసు పెరుగుతున్నకొద్దీ మానసిక సామర్థ్యంకూడా తగ్గిపోతుంటుంది. 65 సం. దాటిన వాళ్ళలో 85 శాతం మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. మెదడు లోపంవల్ల కలిగే ‘డిమెన్షియా’కి, దీనికి తేడా ఉంది. మెదడులో కణాలు దెబ్బతినడంవల్ల డిమెన్షియా వస్తుంది.

09/06/2016 - 21:48

గుండె, గుండె వ్యాధులంటేనే ప్రజలలో ఓ విధమైన భయం ఉంది. దాన్ని మనం పెంచకూడదు. రోగి ధైర్యంగా నిలుచుని,
తన గుండె సమస్యని తాను తగ్గించుకోగలిగేలా చూడాలి. కరొనరి కేర్ యూనిట్‌లో తీసుకుంటున్న శ్రద్ధ అతనిలో ధైర్యాన్ని పెంచుతుంది.

09/06/2016 - 21:45

ప్ర: ఒకచోట పరీక్ష చేయిస్తే షుగరు ఉందన్నారు. ఇంకోచోట చూపిస్తే బోర్డర్‌లోనే ఉందన్నారు. నాకు నీరసం, బలహీనత ఎక్కువగా ఉంటున్నాయి. నాకు షుగరు ఉన్నదో లేదో ఎలా తెలుసుకోవటం..?
-జె.కె.ప్రసాద్, ఖమ్మం

Pages