S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

09/06/2016 - 21:41

ప్ర:మూత్రం ఎక్కువగా అవుతోంది. చికిత్స తీసుకుంటున్నాను. ఆయుర్వేదంలో ఏవైనా ఉపాయాలున్నాయా?
శ్రీనివాసరావు కానూరు, మధిర
జ: అతి మూత్రానికి అనేక కారణాలున్నాయి. మీరు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అదనంగా కొంత ఆయుర్వేద సహాయం తీసుకోవచ్చు.

08/30/2016 - 21:41

1959లో కాలిఫోర్నియా కార్డియాలజిస్టులు డా.మేయర్ ఫ్రీడ్‌మన్, డా.రేహెచ్.రోజ్‌నమన్ రెండు రకాల పర్సనాలిటీలు ఉన్నాయని నిర్ధారించారు. చాలా తీవ్రంగా స్పందించి, బాగా బిజీగా ఉండేవాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసే వాళ్లని, టైప్-ఎ పర్సనాలిటీ వ్యక్తులుగా గుర్తించారు. టైప్-బి పర్సనాలిటీ వాళ్లు అంత పోటీగా జీవించాలని భావించరు. తేలికగా జీవితాన్ని గడిపేస్తుంటారు.

,
08/30/2016 - 21:39

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి విధానంవల్ల, సరైన పోషక ఆహారం తీసుకోక చాలామంది మణికట్టు (వ్రిస్ట్ జాయింట్) నొప్పితో బాధించబడుతున్నారు. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా, వస్తువులను పైకి ఎత్తాలన్నా, గట్టిగా పట్టుకోవాలన్నా, మణికట్టు కీలు మరియు కండరాల కదలికతోనే చేయవల్సి వుంటుంది. మణికట్టు కీలులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేయుట కష్టంగా మారుతుంది.

08/30/2016 - 21:37

ఒక విధమైన నిస్సహాయతకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. జీవితం మీద, చేసే పనులమీద ఉత్సాహాన్ని కోల్పోయి, నిస్సహాయస్థితిలో మరణించాలనే ఆలోచన ఆవిర్భవిస్తుంది.
వయసు పెరుగుతున్న వాళ్ళలో, ఒక్కళ్ళే ఉండే భర్త లేక భార్య పోయినవాళ్ళలో, విడాకులు పొందిన వాళ్ళలో, షిజోఫ్రినియా అనే మానసిక జబ్బుతో బాధపడేవాళ్ళలో, మద్యం, మత్తుమందులకు అలవాటుపడిన వాళ్ళలో ఈ ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది.

08/30/2016 - 21:36

* ఎంజైనా: హఠాత్తుగా ఛాతీలో భారం. పిండేస్తున్న నొప్పి గుండెల్లో కలగడం
* ఎంజైనా పెక్టోరిస్: హఠాత్తుగా గుండెలో పిండేసే నొప్పి, గుండె కండరాలకు ఆక్సిజన్ తగ్గడంవల్ల రావడం
* ఎరిథ్మియా: గుండె కొట్టుకోవడంలో ఉండే రిథిమ్ తప్పడం- ఎక్కువ కావచ్చు- తగ్గవచ్చు.

08/30/2016 - 21:35

గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళు వ్యాయామం, జాగింగ్‌లాంటివి చేయవచ్చా అని కొందరి అనుమానం. తప్పకుండా చేయవచ్చు.
గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళకి చాలా ఆసుపత్రులలో కార్డియక్ రిహాబిలిటేషన్ కార్యక్రమాల్ని బోధిస్తుంటారు. వాళ్ళ గుండెని చాలా జాగ్రత్తగా పరీక్షించి, గుండె తట్టుకోగలిగేట్టే వ్యాయామాన్ని చేయమంటారు. ఈ విధంగా వ్యాయామం చేయడంవల్ల మానసికంగా, శారీరకంగా కూడా లబ్ధిపొందుతారు.

08/30/2016 - 21:33

హెపటైటిస్‌కి, సిర్రోసిస్‌కి మధ్య చాలా తేడా వుంది. సిర్రోసిస్ మరింత ప్రమాదకరం. సిర్రోసిస్ అంటే లివర్ స్కారింగ్, ఇన్‌ఫ్లమేషన్. ఇది శాశ్వతంగా కలిగే అపాయం. పునరుత్పత్తి అయ్యే కణాలు భిన్న రూపాలలో వస్తూ లివర్‌లోపలి రక్తప్రరణకి అడ్డంపడుతుంటాయి. కొన్ని దెబ్బతిన్న కణాలు పునరుత్పత్తి కావు.

08/30/2016 - 21:32

ఊపిరితిత్తుల చుట్టూ ‘ప్లూరం’ అనే పొర ఉంటుంది. ఈ పొరలో చిల్లిపడడంతో ‘న్యూమోథొరాక్స్’ వస్తుంది. ఈ పొరకి ఊపిరితిత్తులకు మధ్య గాలి జేరి, ఊపిరితిత్తులు వ్యాకోచించడం కష్టమవుతుంది. దాంతో ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఛాతీలో ఏ యాక్సిడెంట్‌లోనో దెబ్బతిని, రిబ్ ఫ్రాక్చర్ అవ్వడంవల్ల ప్లూర పొర దెబ్బతిని న్యూమోధొరాక్స్ వస్తుంది.

08/30/2016 - 21:30

ఆహార నాళంలోపల మెత్తటి, నున్నటి పొర కప్పి ఉంటుంది. దీనిని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఈ పొర ఏ కారణానైనా చిరిగితే ఏర్పడే పుళ్ళని ‘అల్సర్స్’ అంటారు.
అధిక మానసిక ఒత్తిడిలో సాధారణంగా ఈ పొర దెబ్బతింటుంటుంది. అంటే మానసిక ఒత్తిడితో కడుపులో రసాయనాల ఉత్పత్తి పెరిగి, ఈ ఇబ్బంది కలుగుతుంటుంది.

08/30/2016 - 21:29

ప్ర: సైనసైటిస్ వ్యాధి చాలా నెలలుగా బాధిస్తోంది. ఎన్ని మందులు వాడినా అప్పటికప్పుడు తగ్గి మళ్లా వస్తోంది. నివారణ చెప్పగలరు?
-జె.జనార్దన్, తిరుపతి

Pages