S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

12/27/2016 - 22:05

శరీరంలోని ఒక రక్తనాళం తెగినా, చిరిగినా- అతి ముఖ్యమైన ప్రాణరక్షక ప్రక్రియ తటస్థిస్తుంది. గాయమైనచోట నెత్తురు గడ్డకట్టి రక్తస్రావం కాకుండా నిలిపివేస్తుంది. ఈ ఘనీకరణము అతి సంక్లిష్టమైన కార్యక్రమము. ఇందులో అనేక వికృతులు ఒక క్రమంలో జరుగుతాయి.

12/27/2016 - 22:04

బయటనుంచి వచ్చే సూక్ష్మజీవుల బారినుంచి వచ్చే అపాయాలని తగ్గించుకోవడానికి మానవ శరీరంలో సహజ రక్షక విధానాలున్నాయి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి కలుగుతుంటుంది.
అవి ఏమిటో వరుసగా చూద్దాం-

12/27/2016 - 22:02

మమత, ఆమె భర్త రాజీవ్ రెడ్డి (పేర్లు మార్పు) వయసులు వరుసగా 34, 38 సంవత్సరాలు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయింది కానీ గర్భం రాలేదు. వారు ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఐవిఎఫ్ మూడుసార్లు ఫెయిల్ కావడంతో వారు మరింతగా నీరసించిపోయారు.

12/27/2016 - 21:55

రోగిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళే ప్రధాన కారణాలలో నొప్పి ఒకటి. నొప్పి లేకపోతే రోగులు వైద్యుడి దగ్గరకు వెళ్ళరు. రోగాలకు సకాలంలో చికిత్స పొందరు.
ఒక్కోసారి రోగ తీవ్రతకు అనుగుణంగా బాధాతీవ్రత ఏర్పడకపోవచ్చు. న్యూరాల్జియాలో బాధ అధికం. కానీ అది రోగికి ప్రమాదకరం కాదు. అయినా బాధకోసమే రోగి, వైద్యుణ్ణి చూస్తాడు. ఆ బాధ తాలూకు ప్రమాదాన్ని వైద్యుడే నిర్థారిస్తాడు.

12/27/2016 - 21:52

ప్ర: త్రాగుడు అలవాటు మానుకోలేకపోతున్నాను. మానాలనే ఉంది. ఉపాయం చెప్తారా?
-కిలారు రవికుమార్ - మచిలీపట్నం

12/20/2016 - 21:50

పీర్ ప్రెషర్ అంటే..
పీర్ గ్రూపులు అంటే సుమారుగా ఒకే వయసు ఉన్న స్నేహ బృందం. ఈ బృంద సభ్యులు ఒకే క్లాసులో కలిసి చదువుకునేవారు కావచ్చు లేక కలిసి ఆడుకునేవారు కావచ్చు. ఒకేచోట కలిసి పనిచేసేవారు కావచ్చు. ఒకేచోట కలిసి నివసించేవారు కావచ్చు.

12/20/2016 - 21:45

జన్మించగానే శిశువుల శ్వాసంగాలు విస్తరిస్తాయి. రక్త సంచారంలో మార్పులు వస్తాయి. శిశువు సుమారుగా 5.5 పౌనులుంటుంది.

12/20/2016 - 21:44

నవీన యుగంలో ఫోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడ కాసేపు నిలకడగా ఉండనీయడం లేదు. ప్రతి క్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం, దీంతో ఆరోగ్యంపట్ల శ్రద్ధ కరవై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు లైంగికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య సంతాన లేమి.

12/20/2016 - 21:42

ప్ర: రెండేళ్ళ క్రితం బావగారి మరణం తరువాత మా అక్కగారు పూర్తిగా దిగుల్లో కూరుకుపోయారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. ఏదైనా సలహా చెప్తారా?
-బోయపాటి చంద్రశేఖర్, మచిలీపట్నం

12/13/2016 - 21:55

మామూలుగా మనం ‘ట్రిక్‌యాంకిల్’ అనుకునే ఇబ్బంది మడం దగ్గర ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్స్ దెబ్బతినడంవల్ల వచ్చే స్థితి.

Pages