S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

03/08/2016 - 21:26

ప్ర:ఆడవాళ్లకు నడి వయస్సులో ఏర్పడే మెనోపాజ్ లాంటి సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చికిత్స వున్నదా?
-సుంకు సుభద్రమ్మ, మదనపల్లె

03/08/2016 - 21:23

మెన్స్సెస్ ముందు సుమారు వారం రోజుల నుంచే విసుగు, కోపం, దిగులు, ఆందోళనలు, అమితమైన కోపం లాంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తుంటాయి. దీనినే వైద్య పరిభాషలో ‘ప్రీమెన్స్ ట్రువల్ టెన్షన్’ (పి.ఎమ్.టి.) అంటారు.
ప్రిమెన్స్‌ట్రువల్ టెన్షన్ అనేది 30 నుంచి 40 సంవత్సరాలున్న వారిలో ఎక్కువగా ఉండి, యుక్త వయస్కులలో అనగా 20నుంచి 30 సంవత్సరాలున్న యువతుల్లో తక్కువగా ఉంటుంది.
కారణాలు:

03/01/2016 - 22:08

బాగా చదివినప్పటికీ పరీక్షల సమయంలో సహజంగానే ఎక్కువమంది మానసిక ఒత్తిడికి గురై పరీక్షలు సరిగా రాస్తామో లేదో అని భయపడుతుంటారు. పరీక్ష హాలులోకి వెళ్లగానే కొందరు ప్రశ్నాపత్రం చూడకముందే ఆందోళనతో చెమటలు వచ్చి భయపడిపోతుంటారు. ఇలా పరీక్షలంటే భయపడే వారికి హోమియోలో మంచి మందులున్నాయి.

03/01/2016 - 22:05

‘ప్లాస్టిక్’ అంటే ఆకారాన్ని పునర్ నిర్మించడం అని అర్థం. ఇది గ్రీకు పదం.
1909లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభమైంది. అంతకుముందెప్పుడో 1598నాటికే ఈ పదాన్ని కనుగొన్నారు.

03/01/2016 - 22:23

దీర్ఘ నిశ్వాసలో 1500 ఘనపు సెంటీమీటర్ల గాలి మాత్రమే ఊపిరి తిత్తులలో ఉండిపోతుంది. వెంటనే దీర్ఘ ఉచ్ఛ్వాసము తీసుకుంటే 3500 ఘనపు సెంటీమీటర్ల గాలి ఊపిరి తిత్తులలోకి చేరుతుంది. ఇలా దీర్ఘంగా ఊపిరి పీల్చి విడవడంవల్ల వాయువ్యాపనను 8నుంచి 10 రెట్లు అధికం చేయవచ్చు. ఆరోగ్య రీత్యా అందరూ దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిత్యం అభ్యసించడం మంచిది.

03/01/2016 - 21:59

-కె.వి.పి.లక్ష్మి (తిరువూరు)

03/01/2016 - 21:32

శరీరమంతటికీ రక్తప్రసరణ చాలా ముఖ్యం. రక్తప్రసరణ లోపాలు క్రమంగా గుండెని, ఊపిరి తిత్తుల్ని కూడా దెబ్బతీస్తాయి. నడక లాంటి వ్యాయామంతో ముఖ్యంగా కాళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుంది. నడవని వాళ్లలో పిక్కల్లో గట్టిగా అయి, ‘‘క్లాడికేషన్’’ వస్తుంది. నడవడంవల్ల కాలి రక్తనాళాలలో అడ్డంకులేర్పడితే కొల్లేటరల్ సర్క్యులేషన్ ఏర్పడుతుంది.

02/24/2016 - 08:45

* కాళ్ళలో నొప్పి విషయంలో సంప్రదించినపుడు ‘క్లాడికేషన్’ అన్నారు. ఇది రక్తనాళాలకు సంబంధించిన అనారోగ్యమేనా?

02/24/2016 - 08:43

గర్భం ధరించిన వాళ్ళు రోగనిర్థారణ కోసం ఉదయమే మూత్రాన్ని సేకరించి పరీక్షకు పంపాలి. మూత్రంలో హ్యూమన్ క్లోరియోనిక్ గొనడోట్రోఫెన్ (హెచ్‌సిజి) అనే హార్మోన్ ఉంటే వచ్చిందని అర్థం. ఇది హూయోప్రెగ్నెన్సీ టెస్ట్! ఎవరికి వారే ఇంట్లో చేయించుకుని ఈ విషయం నిర్థారించుకోవచ్చు. అయితే నిబంధనలు జాగ్రత్తగా పాటించాలి. అనుమానముంటే వారం తర్వాత ఈ పరీక్షని మళ్లీ చేయాలి.

02/24/2016 - 08:42

ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలను సైనసైటీస్ వ్యాధి ఎక్కువగా బాధిస్తోంది. మారిన జీవన విధానంతో ఫాస్ట్ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా అలవాటు పడిపోయి జలుబు, సైనసైటీస్ వంటి వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగితే అది వెంటనే కొనిచ్చి పరోక్షంగా వారి ఆరోగ్యం పాడవటానికి కారణమవుతున్నారు.

Pages