S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

02/24/2016 - 08:41

ప్రశ్న: మలబద్ధకం నివారణ చర్యలేమిటి?
-కె.జ్ఞానేశ్వరరావు, నెల్లూరు

02/24/2016 - 08:38

ఆయన ఓ పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలో సాంకేతిక నిపుణుడు. రెండు సంవత్సరాల క్రితం ఆయన కుడి చేతి వేలు, మధ్య వేలు తెగిపోయాయి. బొటనవేలు పైభాగం కూడా నలిగిపోయింది. దాంతో ఆ వేలిని తీసివేయాల్సి వచ్చింది. దాంతో కుడి చేయి పనితీరే దెబ్బతింది.
దాంతో ఆయనను ప్లాస్టిక్ సర్జరీ సలహా కోసం తీసుకువచ్చారు.

02/24/2016 - 08:37

భుజాలకి దెబ్బలు, ఆర్థ్రయిటిస్ బుర్సిటైస్ లేక టెండినైటిస్ లాంటి వాటివల్ల భుజాన్ని కదిలించలేని స్థితి వస్తుంది. భుజ కీలు బిగుసుకుపోవడంవల్ల చేతి కదలికలు కష్టమవుతాయి. కదలికలు చాలా నొప్పిని కలిగిస్తాయి.
చికిత్సలో కీలు కదలికలు మామూలుగా అయ్యేట్టు చూడడంతోబాటు నొప్పి లేకుండా చేస్తారు. యాంటి ఇన్‌ఫ్లమేటరి మందులు వాడతారు. కీళ్ళలోకి కార్టిజోన్స్ ఇంజెక్ట్ చేస్తారు.

02/16/2016 - 23:38

మధుమేహం ఉన్నవాళ్లు పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహం అంటే డయాబెటిస్ ఉన్నవాళ్లకి జీవితకాలంలో 25 శాతం మంది పాదాల మీద పుళ్లతో బాధపడుతుంటారు. వీటి కారణాన పాదాలను తీసివేసే ప్రమాదం ఉంది. ఈ డయాబెటీక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాపితంగా ప్రతి 30 సెకన్లకొక పాదాన్ని తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిక్ ఫుట్‌లో కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తోడ్పడతాయి.

02/16/2016 - 23:34

మనకు చెమటలు పడుతుంటే సాధారణంగా వైద్యుల నాడి పట్టుకుని గుండె కొట్టుకునే వేగాన్ని పరీక్షిస్తాడు. గుండె సాధారణంగా ఓ క్రమంలో కొట్టుకుంటుంది. ఈ క్రమం.. రిథమ్ దెబ్బతింటే, ఎరిథ్మియా అంటారు. థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువైనా, ఊపిరి తిత్తుల జబ్బులలోనూ శరీరంలోని రసాయనాలు సమతుల్యం దెబ్బతినడంవల్ల కొన్ని మందులు- మద్యం వల్ల గుండె కొట్టుకునే క్రమపద్ధతి దెబ్బతిని ఎరీథ్మియా కలగవచ్చు.

02/16/2016 - 23:31

డయాబెటిస్ ఎక్కువగా ఉండడంవల్ల వచ్చే గుండె జబ్బుల్ని ‘డయాబెటిక్ హార్ట్ డిసీజెస్’ అంటారు. వీటిలో కరొనరి హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిక్ కార్డియోమయోపతి ముఖ్యమైనవి. డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 రెండు విధాలుగా బాధపడుతున్నవాళ్ళకీ డయాబెటిస్ హార్ట్ డిసీజెస్ రావచ్చు. బ్లడ్ సుగర్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం అంత ఎక్కువ.

02/16/2016 - 23:19

ప్ర: మోకాళ్ల నొప్పులతో బాధపడ్తున్నాను. డాక్టర్లు బరువు తగ్గాలంటున్నారు. నిజమేనా? బరువుకూ, నొప్పులకూ సంబంధం ఏమిటి?
-డి.సాయిప్రసాద్, నంద్యాల

02/16/2016 - 23:18

జిగట విరేచనాలు నేడు చాలామందిని బాధిస్తున్నాయి. మారుతున్న జీవన విధానంతో ఆహారం ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోవడం, తీసుకునే ఆహారంలో శుభ్రత లోపించడం, జంక్‌ఫుడ్స్ ఎక్కువగా అలవాటుపడటం వంటి పలు కారణాలతో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
కారణాలు
పెద్దపేగులు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, కలుషిత ఆహారం.

02/16/2016 - 23:16

నడుము నొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి తీవ్రత పెరుగును.
నాడులు ఒత్తిడికి గురికావటంవల్ల నొప్పి ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తుంది.
నడుము కింది భాగం మరియు ఎడమ కాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయ.
హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడతారు.
జాగ్రత్తలు

02/10/2016 - 05:20

గుండెకు రక్తసరఫరా అయ్యేటప్పుడు ఏ కారణం వల్లనైనా ఇబ్బంది ఏర్పడి రక్తప్రసరణ కష్టమవుతుంది. రక్తం పూర్తిగా ప్రవహించకపోవడంతో భరించలేని విధంగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని గుండెపోటు లేదా హార్ట్‌ఎటాక్ అని అంటారు. నొప్పి లక్షణాలను బట్టి దీనిని మూడు రకాలుగా విభజించడం జరిగింది.
స్టేబుల్ యాంజైనా

Pages