S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

02/10/2016 - 05:17

గర్భం వచ్చాక శరీరంలో జరిగే సహజమైన మార్పులవలన జీర్ణ వ్యవస్థ ప్రభావితమై 50-90 శాతం మంది గర్భిణీలకు వికారం, వాంతులు లేక వేవిళ్లు ఉంటాయి. ఇవి గర్భం సమయంలో ఎంత సాధారణమంటే వేవిళ్ళు గర్భం చిహ్నంగా భావించబడుతున్నాయి.
తల్లికి రాగల సమస్యలు
డీహైడ్రేషన్ వస్తుంది.
కళ్ళు లోతుకుపోతాయి.

02/10/2016 - 05:14

రస్టాక్స్: నొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండటం గమనించదగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా వుంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణకటంవలన వచ్చే నడుము, మెడ నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.

02/10/2016 - 05:12

హెపటైటిస్‌లాంటి వ్యాధుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టిలివర్ ఫెయిల్యూర్‌కి కారణాలు మారుతుంటాయి. విషపదార్థాలు, కొన్ని రకాల మందులు, ఆల్కహాల్, ఫాటీ లివర్ లాంటి ఎన్నో రకాల కారణాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి, దాని పనిని అది పూర్తిగా నిర్వర్తించలేని స్థితికి తీసుకువస్తాయి. 23 నుంచి 56.6 శాతం వరకు హెపటైటిస్-ఇ. హెపటైటిస్ ఎ, బిలు కూడా మనదేశంలో ఎక్కువ. హెచ్.ఐ.వి ముఖ్య కారణం.

02/10/2016 - 05:11

మన శరీరంలో అతిపెద్ద అవయవం, ఎక్కువ పనులు చేసే అవయవం లివర్. తెలుగులో కాలేయం అంటారు. పెద్ద రసాయన కర్మాగారం. కాలేయం ఉత్పత్తిచేసే అన్ని రసాయనాలు బయట తయారు చేయించాలంటే ఎకరానికి పైగా స్థలం కావాల్సి వస్తుంది. ఇది రెండేసి ఫ్లాట్స్ - ఒక్కో ఫ్లోర్‌లో ఉన్న నాలుగు ఫ్లోరున ఫ్యాట్స్‌లాంటిది. ఏ ఫ్లోర్‌కాఫ్లోర్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలుంటాయి. అలాగే కాలేయంలో ఉన్న ఎనిమిది లోబ్స్‌కి రక్తప్రసరణం వేరుగా ఉంది.

02/10/2016 - 05:10

ఈ మధ్యకాలంలో చాలామందికి కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా కనపడుతున్నారు. ఇలా తాము అందవిహీనులమవుతున్నామని భావించి మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను, సబ్బులు వైద్యుల సలహా లేకుండా వాడటం వల్ల సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా వేధించబడుతున్నారు.
కారణాలు :

02/10/2016 - 05:09

ప్ర: శరీరం మీద చాలా చోట్ల బొల్లి మచ్చలు ఉన్నాయి. పిల్లలకు వచ్చే ప్రమాదం ఉన్నదా? నివారణ సూచించండి.
-పి.జె. (సికింద్రాబాద్)

02/03/2016 - 21:15

గుండె వేగాన్ని పెంచడం కారణంగా రోగికి గుండె దడ వస్తుంది. తల తిరగడం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇలా గుండె దడ వచ్చినపుడు ఇసిజి తీస్తే వీటిని గుర్తించవచ్చు. కాలి సిరల ద్వారా ఇసిజి లీడ్స్‌లాగా పనిచేసే అనేక చిన్న వైరుల్ని గుండెలో అమర్చి చేసే సులభమైన పరీక్షను ఎలక్ట్ఫ్రోజియాలజీ స్టడీ (ఇ.పి.ఎస్) అంటారు. షార్ట్ సర్క్యూట్స్‌ని చేసి అధ్యయనం చెయ్యొచ్చు. చాలా కేసుల్లో ఒకే ఒక షార్ట్ సర్క్యూట్ వుంటుంది.

02/03/2016 - 21:13

నరాల సమస్యలు మనిషిని తీవ్రంగా బాధపెడుతుంటాయి. మెదడు నుంచి శరీర భాగాలకి, శరీర భాగాలనుంచి మెదడుకి సమాచారాన్ని అందించే ప్రత్యేక వ్యవస్థ ఇది. నరాల సమస్యలవల్ల స్పందన లేకపోవడం, అధిక స్పందన, తక్కువ స్పందన లాంటివి కలుగవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలు తల తిరగడం, కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించడం, వాంతులు వస్తున్నట్టు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటాయి. నరాల సమస్యల్లో మనకి ప్రధానంగా కనిపించేవి ‘వెర్టిగో’.

02/03/2016 - 21:12

గర్భం వచ్చాక శరీరంలో జరిగే సహజమైన మార్పులవలన జీర్ణ వ్యవస్థ ప్రభావితమై 50-90 శాతం మంది గర్భిణీలకు వికారం, వాంతులు లేక వేవిళ్లు ఉంటాయి. ఇవి గర్భం సమయంలో ఎంత సాధారణమంటే వేవిళ్ళు గర్భం చిహ్నంగా భావించబడుతున్నాయి. ఇవి సామాన్యంగా 4-7 వారాలమధ్య ప్రారంభమవుతాయి. వికారం, వాంతులు సామాన్యంగా ఉదయాన ఎక్కువగా ఉండటంవలన ఈ పరిస్థితిని ‘మార్నింగ్ సిక్‌నెస్’ అని అంటారు. కాని రోజులో ఎపుడైనా ఉండొచ్చు.

02/03/2016 - 21:10

ఈ రోజుల్లో చాలామంది మహిళలు నడుము నొప్పితో బాధపడుతున్నారు. పురుషులకంటే స్ర్తిలే ఎక్కువగా నడుము నొప్పితో అవస్త పడుతున్నారు. ఒకప్పుడు మలి వయసులో మాత్రమే కన్పించే నడుము నొప్పి మారిన జీవనశైలివలన ఇపుడు వయసుతో నిమిత్తం లేకుండా యుక్తవయస్కుల్లో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు.

Pages