S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

02/03/2016 - 21:09

ప్ర: నా వయసు 70 ఏళ్ళు. రాత్రిళ్ళు సరిగా నిద్రరావటం లేదు. నాలుగైదుసార్లైనా మెలకువ వస్తోంది. నివారణ చెప్తారా?
-కాసాని రాజగోపాలరావు, కాకినాడ

02/03/2016 - 21:02

గుండె, రక్తనాళాల పని కలిసే ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకూ ఆర్టెరీస్ ద్వారా ఆక్సిజన్, ఆహారంతో కూడిన రక్తం వెళ్లి, వాటిని సరఫరా చేస్తే వీన్ కార్బన్‌డయాక్సైడ్, వ్యర్థాల్ని వెనక్కి తీసుకువస్తాయి. ఆర్టెరీస్ చివరి భాగాలు వెంట్రుకలకన్నా సన్నగా చీలి, ఆ ప్రాంతాలకి రక్తసరఫరా చేస్తుంటాయి. వీటిని కేపలరీస్ అంటారు.

01/27/2016 - 21:21

గుండె జీవిత పర్యంతం నిరంతరాయంగా కొట్టుకుంటూనే వుంటుంది. కాని గుండె సంకోచించాలంటే ప్రతిసారి గుండె కొట్టుకోవడం ప్రారంభించటానికి విద్యుత్ అవసరమవుతుంది. అంటే, గుండె నిమిషానికి 60సార్లు కొట్టుకుంటే దానికి 60 విద్యుత్తు ప్రేరణలు అవసరమవుతాయి. మానవ శరీరానికి గుండె ఎంతో ప్రాముఖ్యం వున్న అవయవం కనుక ఈ విద్యుత్ ప్రేరణల జనరేటర్. ‘సైనస్‌నోడ్’ గుండె లోపలే వుంటుంది.

01/27/2016 - 21:19

మందులతో హార్ట్ ఫెయిల్యూర్‌ని అదుపులోకి తీసుకురాలేకపోతే గుండె మార్పిడి తప్పనిసరవుతుంది. రోగి చనిపోతాడను
కున్నపుడు గుండె మార్పిడి శస్తచ్రికిత్స చేయడానికి సిద్ధపడతారు.
1960లో గుండె మార్పిడిని మొదటిసారి క్రిస్టియన్ బర్నార్ చేశారు. 1970 వరకు ఆ శస్తచ్రికిత్స ప్రయోగాత్మకంగానే జరిగింది.

01/27/2016 - 21:16

ప్రశ్న: గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయంటారా?
-ఎల్.జి (కాకినాడ)

01/27/2016 - 21:14

డయాబెటిస్‌వల్ల రెటీనా దెబ్బతిని, రెటీనోపతితో చూపు దెబ్బ తినడమే కాకుండా, చిగుళ్లు, దంతాలకి కూడా చేటు జరుగుతుంది.

01/27/2016 - 21:13

ప్ర: తరచూ జలుబు తిరగబెడుతోంది. నివారణ చెప్పగలరు?
-కె.వి.ఎస్.మణ్యం, చీరాల
జ: జలుబు వైరస్‌వల్ల రావచ్చు. ఇది ఒకరినుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉన్నవ్యాధి. రెండోది ఎలెర్జీవల్ల వచ్చేది. ఇది కేవలం స్వయం కృతం. తరచూ తిరగబెడుతోందంటున్నారు. అది సరిపడని ఆహార విహారాలవలన వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.

01/27/2016 - 21:11

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెనె్నముక. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో వుండే డిస్కులే తోడ్పడుతాయి. నడుము, మెడ ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవటం వలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటం వలన నడుము, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి, నడుము నొప్పి.

01/20/2016 - 04:51

గుండె ముడుచుకోగానే బయటకు వచ్చే రక్తం ‘అయోర్టా’ అనే పెద్ద రక్తనాళం ద్వారా శరీరం క్రిందకి ప్రవహిస్తుంది. ఈ అయోర్టా వ్యాసం 25మి.మీ. ఉంటుంది.

01/20/2016 - 04:48

ప్ర: కీళ్ళవాతం వ్యాధిలో ఏం తినకూడదో వివరంగా చెప్పండి. నివారణ సూచించండి సార్..
-కానుమూరి శరచ్ఛంద్రబాబు, జగిత్యాల

Pages