S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

12/23/2015 - 05:08

మన శరీరానికి ఆకారం, గట్టిదనాన్ని ఇచ్చే ఎముకల గురించిన విషయాల్నీ మనం తెలుసుకోవాలి. అవి ఎందుకు గట్టిగా వుంటాయంటే- కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాల కలయికతో నిర్మితమై వుంటాయి కాబట్టి. ఎముకలు పెద్దవి, చిన్నవి- రకరకాల ఆకారాలలో శరీరంలో 206దాకా వుంటాయి. ప్రతీ ఎముక బైట గట్టిగా వుంటే, లోపల కంతలతో స్పాంజిలా వుంటుంది. థిమర్ లాంటి పొడవైన ఎముకల లోపలి భాగం ఖాళీగా వుండి పసుపు మ్యారో కొవ్వుతో నిండి వుంటుంది.

12/23/2015 - 05:07

నేటి ఆధునిక సమాజంలో చాలామంది పిల్లలను వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్దకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, చిరుతిండ్లకు ఎక్కువగా అలవాటుపడటం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, పీచు ఉన్న పదార్థాలు తినకుండా రోజులో ఎక్కువసార్లు ఫాస్ట్ఫుడ్స్ తీసుకోవడంవలన మలబద్దకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపం దాల్చుతుంది.

12/23/2015 - 05:06

వ్యాధులు - లక్షణాలు
===============
మోనాజైటిస్

12/23/2015 - 05:04

చికెన్‌పాక్స్‌ని కలిగించే వారిసెల్లా జోస్టర్ అనే వైరస్‌వల్లే షింగిల్స్ వస్తుంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ని వార్పిస్ జోస్టర్ అని కూడా అంటారు. చికెన్‌పాక్స్ తరువాత పిల్లల్లో వైరస్ నరాలలోకి వెన్ను, మెదడుకి చేరతాయి. ఆ నరాల కణాలలోని వైరస్ కొన్ని సంవత్సరాల తరువాత మెదడునుంచి వెన్నులోకి వెళ్ళేదారిని దెబ్బతీస్తాయి. చర్మంమీద రాష్‌లా వస్తుంది. లేకపోతే చిన్న చిన్న బొబ్బల్లా రావచ్చు. ఇలా శరీరంమీద ఎక్కడైనా వచ్చు.

12/15/2015 - 22:07

చలికాలం వచ్చిందంటే చాలు.. దాని ప్రభావం ముందు చెవి, గొంతు, ముక్కులమీద ఎక్కువగా కనిపిస్తుంది. టాన్సిల్స్‌తో బాధపడేవాళ్ళకు ఈ కాలం ఇంకా ఇబ్బందికరం. అలాగే గొంతు నొప్పులతో బాధపడేవాళ్ళకు కూడా! గొంతులో గురగుర, గొంతు బొంగురుపోవడం, గొంతు పట్టేయడం, చెవులు- ముక్కు దిబ్బెడవేయడం, తలనొప్పిలతోపాటు ముక్కు నుంచి నీరు కారడం- జలుబు లాంటి వాటితో బాధపడుతుంటారు.

12/15/2015 - 22:04

మన శరీరంలో ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా, ఆ నొప్పిని గుర్తించే మెదడుని కోసినా నొప్పి వుండదు. కానీ, మనం చాలాసార్లు తలనొప్పితో బాధపడుతుంటాం. కాకపోతే అది తలలో వచ్చినా మెదడు నొప్పి కాదు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన నొప్పిని మెదడు గుర్తిస్తుంది, ప్రకటిస్తుంది. అందుకోసమని ప్రత్యేకంగా సెన్సరీ నెర్వ్స్ వున్నాయి. ఉదాహరణకి కణతల ప్రాంతంలో అటు ఇటు నొప్పి వచ్చి తల దిమ్మెక్కిపోతుంటుంది.

12/15/2015 - 22:00

సంఫూర్ణ ఆరోగ్యానికి విటమిన్లు అవసరమనే విషయం అందరికీ తెలిసినదే. మోతాదుకు మించి విటమిన్లు తీసుకుంటే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని హెచ్చరిస్తారు.
కాని బి-6, ఫోలికామ్లం (్ఫలేట్) విటమిన్లను వైద్యుడు సూచించిన మోతాదుకుమించి తీసుకుంటే మహిళల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతున్నట్లు అమెరికన్ శాస్తవ్రేత్తలు గుర్తించారు. పురుషుల విషయంలోకూడా ఇది నిజమని తేలింది.

12/15/2015 - 21:56

నేడు చాలామంది పొట్టలో ఏదో ఒక రకమైన క్రిములతో బాధపడుతున్నారు. ఏక కణ జీవులు మొదలుకుని నులి పురుగులు వరకు అనేక రకాలుగా ఉంటాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అరుదుగా పెద్దల్లో కూడా కనిపిస్తుంటాయి. కొంతమందిలో నులిపురుగులు పడ్డ తర్వాత ఏళ్ల తరబడి బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.

12/15/2015 - 21:54

ప్ర: నా వయసు 55. ఎముకలు మెత్తపడిపోయాయని చెప్తున్నారు.. ఇలా ఎందుకు జరుగుతోంది? సలహా చెప్తారా?
-కె.కాత్యాయని, మందడం
జ: లోకంలో మనం ఉచితంగా పొందగలిగేది ఎండ ఒక్కటే! అదీ స్వచ్ఛమైనదేమీ కాదు. ఎండ నిండా అతి నీల లోహిత కిరణాల కల్తీ బాగా ఉంది. పర్యావరణాన్ని నాశనం చేసి, ఈ కల్తీ మనమే చేస్తున్నాం.

12/15/2015 - 21:50

వేయాల్సిన ఆసనాలు- పశ్చిమోత్తాసనం, హలాసనం, గోముఖాసనం, యోగముద్ర, ఉద్యానబంధం.
మూడు కరక్కాయల్ని మెత్తగా పొడి చేసి టీస్పూన్ ఆముదంతో కలిపి పడుకునే ముందు తాగాలి. కర్ర పెండలం కూర తినడం మేలు చేస్తుంది. మర్రి ఆకుల్ని కాల్చి మసిని నూనెలో కలిపి ఆ ప్రదేశంలో లేపనం చేయాలి.

Pages