S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

11/25/2015 - 05:21

ముఖంమీద ముడతలు చిన్నప్పటినుంచీ ఉండవు. వయసు పెరిగేకొద్దీ ఎండకు, గాలికి ఇతర వాతావరణ కారణాలవల్ల ముఖంమీద ముడుతలు చోటుచేసుకుంటుంటాయి. కండరాల కదలికలవల్లా ఈ ముడతలు వస్తుంటాయి.
ముఖం కదలికలు, భావాలను వ్యక్తం చేయడం కారణంతో పలుచటి ముఖ చర్మం ముడుచుకుని ముడతలుగా ఏర్పడతాయి. అలా వచ్చిన ముడతలు కాలక్రమేణా అలాగే నిలిచిపోతాయి.

11/25/2015 - 05:17

మనదేశంలో హృదయ సంబంధ వ్యాధులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిపిన అధ్యయనంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులే మరణానికి ప్రధాన కారణమవుతున్నాయని తేలింది. గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులన్నీ ఒకేలా ఉండవు. అందువల్ల వాటిని గుర్తించడం, చికిత్స చేయడం నిష్ణాతులైన వైద్యులవల్లే జరుగుతుంది.

06/05/2015 - 11:05

హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే ఇన్‌ఫెక్షన్. దీనికి హెపటైటిస్ ఎ, బి, సి, ఇ లతోపాటు మలేరియా వంటి అనేక కారణాలు వుంటాయి. ఆల్కహాల్ కూడా ఒక కారణం. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవడంవల్ల క్రమంగా అవి లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

Pages