S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

11/29/2016 - 22:15

సాధారణంగా ఋతువులు మారుతున్నపుడు అంటే ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి అడుగుపెడుతున్నపుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు కాక, తేలికగా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశముంటుంది. ఇలా సీజన్ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలామంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.

11/29/2016 - 22:13

దేశ జనాభాలో సగానికిపైగా ఆడవారిని, పావు శాతానికిపైగా మగవారిని, 6-59 నెలల వయసున్న వారిలో 79 శాతం మందిని బాధిస్తూ, 20 శాతం గర్భస్థ మరణాలకు కారణమవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యే రక్తహీనత.
దీన్ని సరైన సమయంలో గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారానే దీన్ని ఎదుర్కోగలం. విశ్వసనీయమైన, వేగవంతమైన, కచ్చితమైన పద్ధతులతో దీన్ని గుర్తించి ముందడుగు వేయడం ద్వారానే రక్తహీతను ఎదుర్కోగలం.

11/29/2016 - 22:10

ఆల్కహాల్ వల్ల గుండెకి ఎటువంటి అపాయం కల్గుతుంది?

11/29/2016 - 22:07

కౌమార ధశలో బాల బాలికలు ఏర్పరచుకునే ప్రవర్తనారీతులు జీవితాంతం కొనసాగుతాయి. అవి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆధునిక నాగరికత, సంస్కృతి ప్రస్తుత సమాజానికి, ముఖ్యంగా యువత, కౌమార బాలలకు కొన్ని జీవన శైలుల్ని అలవాటు చేస్తున్నాయి.

11/29/2016 - 22:04

ప్ర: బ్యాంకులో పనిచేస్తున్నాను, మెడనొప్పి విపరీతంగా ఉంటోంది. నివారణ చెప్పగలరు?
-వై.లక్ష్మీదామోదరం, నెల్లూరు

11/22/2016 - 21:43

రజస్వల అయిన కొత్తలో కొంతమందికి చాలా రోజులపాటు లేక చాలా ఎక్కువగా లేక ఒక క్రమం లేకుండా ఎపుడుబడితే అపుడు రుతుస్రావం జరగవచ్చు. బహిష్టులు త్వరత్వరగా వచ్చేయొచ్చు. ఒక్కొక్కరికి రుతుస్రావం ద్రవ రూపంలో కాక గడ్డలు గడ్డలుగా అవొచ్చు. కాని ఒకటి రెండు సంవత్సరాలలో హైపోథాలమస్- పిట్యూటరీ - అండాశయం వరుసక్రమం పరిణతి చెంది రుతుస్రావం సాధారణంగా అవుతుంది. ఐతే ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలిగేంత ఎక్కువగా అవుతుంది.

11/22/2016 - 21:38

అతుల్‌సింగ్ (63)కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన రైల్వే అధికారి. తన పిల్లలను గొప్పవారిని చేయాలని కలలు కన్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం తన జీవితాన్ని ఒడిదుడుకులకు గురిచేస్తుందని అతుల్‌సింగ్ ఏనాడూ ఆలోచించలేదు.

11/22/2016 - 21:37

* మనం ఎలాంటి సందర్భాలలో వైద్యుణ్ణి కలుసుకోవడం అవసరం?

11/22/2016 - 21:35

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండాపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపందాల్చుతుంది.

11/22/2016 - 21:32

ప్ర: కాఫీ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు. నిజమేనా? ఎంత త్రాగవచ్చు?
-నళినీ మనోహర్, జగిత్యాల

Pages