S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

11/17/2016 - 21:45

పెన్ అంటే కేవలం రాసేందుకు మాత్రమే పనికొచ్చే వస్తువు కాదు. అదొక ప్రియ నేస్తం. అదొక తోడూనీడా. ఎక్కడకు వెళ్లినా మనతోపాటే దాని ప్రయాణం.
పాత తరం మనుషులకు పెన్‌తో గాఢమైన అనుబంధం ఉండేది. కొంతమంది జీవితాంతం ఒకే పెన్‌ను వాడేవారు. మరో పెన్ చేతబట్టేందుకు వారి మనసు అంగీకరించేది కాదు. అనుకోకుండా ఆ పెన్ పోతే, వారికి నిద్రాహారాలు ఉండేవి కావు.

11/17/2016 - 21:39

చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చేత్తో సూట్‌కేస్, మరోచేత్తో బేబీ స్ట్రోలర్ పట్టుకుని వెళ్లడం ఇబ్బందే. అలాంటివారికోసం ‘బోర్న్ టు ఫ్లై’ సూట్‌కేస్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సూట్‌కేస్ కమ్ బేబీ స్ట్రోలర్ అన్నమాట. గమ్యం చేరుకున్నాక ఇదే సూట్‌కేస్‌ను బేబీ చెయిర్‌గా కూడా వాడుకోవచ్చు. ఇందులో యుఎస్‌బి చార్జర్ వెసులుబాటు కూడా ఉండటం మరో విశేషం.

11/17/2016 - 21:37

రోజూ ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తింటే ఆరోగ్యం ఏంగాను? అలాగని ఆఫీస్‌కి లంచ్ బాక్స్ తీసుకెళ్తే, ఆ సమయానికి భోజనం చల్లబడిపోయి, తినబుద్ధి కాదు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారికి పరిష్కారంగా త్వరలో మార్కెట్లోకి ‘హీట్స్‌బాక్స్’ రాబోతోంది. ఇదో లంచ్‌బాక్స్. దీని అడుగు భాగంలో 85 వాట్ల ఓవెన్ లాంటి హీటర్ ఉంటుంది. యుఎస్‌బి సాయంతో ఇది వేడెక్కుతుంది.

11/17/2016 - 21:35

ఐటి ఉపకరణాల తయారీ సంస్థ జెబ్రానిక్స్ తాజాగా వైర్‌లెస్ ఆడియో యాంప్లిఫయర్ ఇండక్షన్ స్పీకర్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ పోర్టబుల్ స్పీకర్ బరువు కేవలం 330 గ్రాములు. మొబైల్, స్పీకర్ల మధ్య బ్లూటూత్ లేదా వైర్‌లెస్ పెయిరింగ్ అవసరం లేకుండానే ఇది తేలిగ్గా ట్యూన్లను పంప్ చేస్తుంది. వైర్డ్, బ్లూటూత్ స్పీకర్లను ఇష్టపడని నేటి యువతకు ఇదో చక్కటి పరిష్కారం అనే చెప్పాలి. ఈ యాంప్లిఫై ధర 999 రూపాయలు.

11/17/2016 - 21:34

ఎక్కడికైనా పిక్‌నిక్‌కు వెళ్లినప్పుడు రెండు చెట్ల మధ్య ఓ ఊయల (హామక్)ను ఏర్పాటు చేసుకుని, దానిలో పడుకుని సేదదీరితే ఎంత బాగుంటుంది? కానీ ఊయలను కట్టేందుకు చెట్లు లేకపోతే ఏం చేయాలి? ఇదిగో ఫోటోలో కనబడుతున్నట్టుగా కారు పక్కనే వేలాడదీసి, హాయిగా ఊగొచ్చు. దీని పేరు రోడీ కార్ హామక్ స్టాండ్ .

11/17/2016 - 21:30

కుర్రకారుకు హుషారొచ్చిందనుకోండి..
పెద్దవారైనా మనసువిప్పి
మాట్లాడాలనుకోవాలనుకోండి..
చికాగ్గా ఉన్న మనసును దారికి
తెచ్చుకోవాలనుకోండి...
ఏం చేస్తాం... ఓ టీ తాగాలనుకుంటాం..
ఆస్ట్రేలియాలో 23 ఏళ్ల ‘వృద్ధి’ కూడా అలాగే అనుకుంది. ఓ మంచి సందర్భంలో అలా టీ తాగాలని నగరం అంతా తిరిగింది.
కానీ టీ దుకాణాలే కన్పించలేదు..
అంతే ఓ కొత్త ఆలోచన వచ్చింది.

11/17/2016 - 21:27

బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సీమా సాధిక వృత్తిరీత్యా డాక్టర్. ప్రవృత్తిరీత్యా సమాజ సేవకురాలు. ఒకవైపు వృత్తిని ప్రేమిస్తూనే మరోవైపు సమాజ సేవను ఆస్వాదిస్తోంది. నిరక్షరాస్యత తాండవిస్తున్న గ్రామాల్లో విద్యాసుమాలు విరబూయిస్తోంది. అచేతనంగా ఉన్న గ్రామస్థుల్లో చైతన్యం రగిలిస్తోంది.

11/11/2016 - 01:21

విశాఖలో గత నెలలో జరిగిన భారత్-న్యూజీలాండ్ వనే్డ మ్యాచ్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అందులో మన ఆటగాళ్లు తమ తల్లుల పేర్లు రాసి ఉన్న జెర్సీలు ధరించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ధోని జెర్సీపై దేవకి పేరు కనిపిస్తే, రహానే జెర్సీపై సుజాత అని, కోహ్లీ జెర్సీపై సరోజ్ అనీ...ఇలా తల్లుల పేర్లు ఉండటం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్ని కలిగించింది.

11/11/2016 - 00:44

స్కంక్ అంటే ఉడుతలాంటి జీవి. ఉడుతకంటే కాస్త పెద్దదనుకోవచ్చు. ఎవరైనా దీని దగ్గరకి వస్తే ఓ రకమైన పదార్థాన్ని వాంతి చేస్తుంది. ఇది భరించలేనంత దుర్గంధాన్ని వెదజల్లుతుంది. దీంతో దాన్ని పట్టుకోవడానికి వచ్చిన వారు పరార్. ఇదే పరిజ్ఞానంతో వచ్చిన స్కంక్ లాక్ (ఒరీఖశరీ యషరీ) ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇది సైకిళ్లకు వేసే ఓ లాక్. ఇందులో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి.

11/11/2016 - 00:42

మహిళా క్రికెటర్ల జెర్సీలపై తండ్రుల పేర్లు ధరించే అంశంపై ప్రశ్నిస్తే భారత మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ కాస్త ఆవేశానికి లోనయ్యారు. ‘తల్లుల పేర్లున్న జెర్సీలను వేసుకునేందుకు ధోనీ బృందానికి క్రికెట్ బోర్డ్ అనుమతించినప్పుడు తండ్రుల పేర్లున్న జెర్సీలు ధరించేందుకు మహిళా క్రికెటర్లకు కూడా అనుమతి ఇవ్వాల్సిందే. అయితే మన దేశంలో క్రీడాకారిణులను పట్టించుకునేదెవరు?

Pages