S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

09/22/2016 - 21:57

‘మెగా యువహీరో’ రామ్‌చరణ్, అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా, ‘సుప్రీం హీరో’ సాయిధర్‌మ్ తేజ.. ఇలా ఎందరెందరో సినీతారలు ఇపుడు ఆ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు తహతహలాడుతున్నారు. కండలు తిరిగిన శరీరాకృతితో అలరించాలని కుర్రహీరోలు, బరువు తగ్గించుకుని మెరుపుతీగలా ఉండాలని హీరోయిన్‌లు తపన పడడం కొత్తేమీ కాదు. జిమ్‌కు వెళ్లి ఏదో కాసేపు కసరత్తులు చేస్తే చాలదు. వ్యాయామంపై అవగాహన పెంచే సరైన శిక్షకుడు ఎవరికైనా అవసరం.

09/22/2016 - 21:53

హై ఎండ్ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగితే, మరుక్షణంలో ఈ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుని, కారులో ఉన్నవారు గాయాలబారిన పడకుండా అడ్డుకుంటాయి. ఇప్పటివరకూ అయితే ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు కార్లకే పరిమితం. కానీ ఏదైనా పెద్ద వాహనం వచ్చి, సైక్లిస్టునో, స్కూటరిస్టునో ఢీకొంటే వారికి దిక్కేమిటి? సరిగ్గా ఇదే ఆలోచన హోవ్డింగ్ అనే కంపెనీకి వచ్చింది.

09/22/2016 - 22:06

ఇదో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. పేరు స్కూట్ మాటిక్ (డష్య్యఆ్ఘౄఆజష). ఒకసారి చార్జ్ చేస్తే 28 మైళ్లు పరుగెట్టే ఈ బుల్లి స్కూటర్‌ను ట్రాఫిక్ సమస్యలనుంచి గట్టెక్కించేందుకు ‘సోంట్’ కంపెనీ తయారు చేసింది. దీనిపై ఫుట్‌పాత్‌పై కూడా రయ్యిమంటూ దూసుకుపోవచ్చు. ఫోల్డ్ చేసుకునే వీలుండటం దీనిలో మరో ప్రత్యేకత. ధర 799 డాలర్లు.

09/16/2016 - 09:33

ప్రియాంక యోషికవా!
పేరు చూడగానే భారతీయ మూలాలున్న జపాన్ అమ్మాయని ఇట్టే తెలిసిపోతోంది కదూ!
కానీ...అది కాదు అసలు విషయం.
మిస్ జపాన్‌గా ప్రియాంక గెలవడమే తాజా సంచలనం.
బెంగాలీ అబ్బాయి, జపాన్ అమ్మాయి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జపాన్‌లో సెటిలయ్యారు. వారికి పుట్టిన అమ్మాయే ప్రియాంక యోషికవా!

09/16/2016 - 09:31

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వల్ల రేడియేషన్ ప్రభావం పెరిగిపోతోందని బాధపడేవారికి ఓ శుభవార్త. సియోల్‌లోని కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్శిటీలకు చెందిన శాస్తవ్రేత్తల బృందాలు టిటానియన్, కార్బన్ మూలకాలను ఉపయోగించి ఎమ్‌జీన్ అనే ఓ పదార్థాన్ని కనిపెట్టాయి.

09/16/2016 - 09:29

బ్యాక్ పెయిన్...వెన్ను నొప్పి అనేది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కి చాలా కామన్ అయిపోయింది. డాక్టర్ల వద్దకు వెడితే కంప్యూటర్ ముందు నిటారుగా కూర్చోవాలనీ, వంగి పనిచేస్తే బ్యాక్ పెయిన్ తప్పదని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ పనిలో పడితే నిటారుగా కూర్చోవాలన్న సంగతి గుర్తురాదు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ‘అప్‌రైట్’ (ఖఔజదఆ) అనే గాఢ్జెట్‌తో ఈ సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. ఇదో చిన్న గాడ్జెట్.

09/16/2016 - 09:28

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విన్నాం కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ బోట్ల గురించి తెలీదు. లండన్‌లోని ధేమ్స్ నదిలో రాయల్ నేవీ తాజాగా ఓ సెల్ఫ్ డ్రైవింగ్ బోట్‌ను విజయవంతంగా ప్రయోగించి చూసింది. 32 అడుగుల పొడవైన ఈ స్పీడ్ బోట్ పేరు మాస్ట్ (మారిటైమ్ ఆటోనమీ సర్ఫేస్ టెస్ట్‌బెడ్). ధేమ్స్ నదిలో టవర్ బ్రిడ్జ్-వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జ్‌ల మధ్య దూరాన్ని మాస్ట్ అవలీలగా అధిగమించిందట.

09/16/2016 - 09:27

మన వస్తువులు దొంగలబారిన పడకుండా కనిపెట్టుకుని ఉండే గాడ్జెట్లు మార్కెట్లోకి చాలానే వచ్చాయి. అలాంటి వాటిలో స్టిల్లా మోషన్ కూడా ఒకటి. చిన్నసైజు నాణెంలా ఉండే ఈ గాడ్జెట్‌ను ఏదైనా పరికరానికి అతికించి ఉంచితే చాలు, దానిని ఎవరైనా ఎత్తుకుపోతుంటే వెంటనే అలారమ్ మోగడం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. లేదా యాప్ ద్వారా స్మార్ట్ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే వెంటనే అలెర్ట్ మెసేజ్‌లు పంపుతుంది.

09/16/2016 - 09:26

యాపిల్స్ కొనాలనుకుంటే, ఈసారి ఓ స్పెక్ట్రోమీటర్‌ను వెంట తీసుకెళ్తే సరి. సాధారణంగా పళ్లు పక్వానికి వచ్చాయో లేదో తెలుసుకోవడం ఓ పెద్ద పరీక్షే. ఇకపై ఇది కనిపెట్టడం చాలా ఈజీ. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్తవ్రేత్తల బృందం ఓ స్పెక్ట్రోమీటర్‌ను కనుగొంది.

09/16/2016 - 09:24

‘ఇది మన స్కూలేనా.. ఫైవ్‌స్టార్ హోటలా..?’ అని ఆశ్చర్యపోయారు వేసవి సెలవుల తర్వాత స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు.

Pages