S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/18/2016 - 00:14

ఈ ఫొటో చూస్తున్నారా? అది మామూలు టేబుల్ టెన్నిస్ బ్యాట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కొబ్బరి మట్టతో తయారైన బ్యాట్ అది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ కొబ్బరి మట్ట బ్యాట్ ఇప్పుడు విరివిగా అమ్ముడుపోతోందట. *

03/18/2016 - 00:11

ఆట ఏదైనా కోచ్ లేకుండా నేర్చుకోలేం. అయితే కోచ్‌లు అందుబాట్లో లేకపోతే ఏం చేయాలి? ఆ లోటు పూడ్చడానికే ఇప్పుడు మార్కెట్లోకి వేరబుల్ కోచ్ హెడ్‌ఫోన్స్ అందుబాట్లోకి వచ్చాయి. వీటి పేరు కువాయ్ (ఖ్ఘజ) వేరబుల్ హెడ్‌ఫోన్స్.

03/18/2016 - 00:07

ఆఫీసు నుంచి ఇంటికి మిట్టమధ్యాహ్నం బయల్దేరిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శిశిర్, దార్లోనే స్మార్ట్ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఓ యాప్‌లోకి వెళ్లి ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆటోమేటిగ్గా ఇంట్లోని ఎయిర్ కండిషనర్ ఆన్ అయింది. అంటే.. అతను వెళ్లేసరికే ఇల్లు చల్లగా ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చాడో లేదో కార్ పార్క్ చేసి, మళ్లీ యాప్‌లోకి వెళ్లాడు. ఇంటి మెయిన్ డోర్ లాక్ ఆఫ్ అయింది.

03/18/2016 - 07:55

అందలాలే కాదు అందని పర్వత శిఖరాలూ, హిమఖండాలూ అతివల లక్ష్యాలయ్యాయి. అందుకు భాగ్యనగర వనితలే స్ఫూర్తినందిస్తున్నారు. ఒకరిది ప్రపంచంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్న ఆశయమైతే..మరొకరిది తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుట్టించే హిమఖండం అంటార్కిటికా వెళ్లాలన్నది. ఇప్పటికే జాహ్నవి ఎవరెస్టు దరిదాపుల్లోకి వెళ్లింది..పాతికేళ్ల మరో అమ్మాయి ఆరతీరావువారం క్రితమే హిమఖండ యాత్ర మొదలు పెట్టారు.

03/11/2016 - 01:06

తాళాలతో ఇక పనిలేదు ! తలుపులు తెరిచే ‘సిసేమ్’!
------------------------------------------------------

ఓపెన్ సిసేమ్!

03/11/2016 - 01:05

సామాజిక మీడియానా మజాకా..!
మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. బంధాల్ని, అనుబంధాల్ని చివరికి ఆలుమగల అనురాగాన్ని కూడా తెంచేసే శక్తి ప్రపంచ వ్యాప్తంగా రాజ్యం చేస్తున్న సామాజిక మీడియాకు ఉంది.

03/11/2016 - 01:04

టెక్నాలజీ...!

03/11/2016 - 01:03

===========
ముందడుగంటూ వేయకపోతే..అసలు పయనమే మొదలు కాదు. ఆ అడుగు ఎటు పడుతుందన్నదే విజయబాటను నిర్దేశిస్తుంది. ఇద్దరు కుర్రాళ్లు ‘వ్యర్థాల’మార్గాన్ని ఎంచుకున్నారు. తొలి అడుగులు తడబడ్డా..వృధా నుంచే ఉపాధిని పెంచారు. ఒకప్పుడు ఉద్యోగులైన ఈ ఇద్దరూ ఇప్పుడు పదిమందికి పని కల్పించారు..
===========

03/11/2016 - 01:01

ఐడియా!
ఒక్క ఐడియా వేలాది
జీవితాల్లో వెలుగు నింపుతుంది!
శ్రీరామ్ వర్మ, కృష్ణతేజ అనే ఇద్దరు
కుర్రాళ్లకి కూడా ఓ మంచి ఐడియా వచ్చింది. వచ్చిందే తడవు దానిని
అమల్లో పెట్టారు. విజయం
అందుకున్నారు. వేనోళ్ల ప్రశంసలు
అందుకుంటున్నారు
==============
ఓ ఐడియా కథ!

03/04/2016 - 06:37

* నిమిషానికో కాప్షన్ మార్చుకోవచ్చు
* డిజిటల్లీ ఇంటరాక్టివ్ షర్ట్స్‌తో అద్భుతం
* బ్రాడ్‌కాస్ట్ కంపెనీ వినూత్న సృష్టి

Pages